వినోదం

Jr NTR Net Worth : కోట్లకు పడగలెత్తిన ఎన్టీఆర్.. ఎన్ని కోట్లు సంపాదించాడంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jr NTR Net Worth &colon; యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారాడు&period; జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్టుతో నేషనల్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయిపోయాడు&period; వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది&period; ఒక్కో సినిమాకు రు&period; 30 కోట్లకు కాస్త అటు ఇటుగా మాత్రమే ఉండేది&period; అయితే ఎన్టీఆర్ ముందు నుంచి నిర్మాతల మనిషి&period;&period; నిర్మాతల శ్రేయస్సు కోసం ఇష్టం వచ్చినట్టు రెమ్యూనరేషన్ పెంచేందుకు పెద్ద‌గా ఇష్టపడేవాడు కాదు&period; టెంపర్ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రు&period; 12 నుంచి 15 కోట్ల రేంజ్ లో మాత్రమే రెమ్యున‌రేష‌న్‌ తీసుకునేవాడు జూనియర్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టెంప‌ర్ à°¤‌ర్వాత à°®‌నోడికి వరుసగా ఐదు సూపర్ డూపర్ హిట్లు పడడంతో పాటు&period;&period; త్రిబుల్ ఆర్‌తో పాన్‌ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ కాస్త పెరిగింది&period; త్రిబుల్ ఆర్ సినిమా కోసమే ఏకంగా మూడు సంవత్సరాలు పాటు పనిచేశాడు&period; దీంతో రాజమౌళి నిర్మాత దానయ్యకు చెప్పి ఎన్టీఆర్‌కు రు&period; 45 కోట్ల రెమ్యూనరేషన్ ఇప్పించాడనే టాక్ à°¨‌డుస్తుంది&period;&period; అయితే ఇప్పుడు కొరటాల à°¶à°¿à°µ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే సినిమా కోసం&period;&period; ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసే సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది&period; నివేదికల ప్రకారం ఎన్టీఆర్ నెట్ వర్త్ దాదాపు రూ&period; 450 కోట్లు అని తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69118 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;jr-ntr-3&period;jpg" alt&equals;"jr ntr networth and properties value " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయ‌à°¨ ఆస్తుల విలువ చూస్తే&period;&period; తారక్ వద్ద రూ&period; 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది&period; అలాగే హైదరాబాద్ లో రూ&period; 25 కోట్ల విలాసవంతమైన భవనం ఉందని అంటున్నారు&period; కోట్లకు వారసుడు అయినా తారక్ సింపుల్ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు&period; కానీ ఆయనకు వాచేస్&comma; కార్లు అంటే చాలా ఇష్టం&period; ఇప్పటివరకు తారక్ వద్ద ఖరీదైన వాచీలు&comma; కార్లు చాలానే ఉన్నాయి&period; అతని వద్ద రిచర్డ్ మిల్లే వాచ్‌ ఉంది&period; దాని à°§à°° రూ&period; 4 కోట్లు&period; రూ&period; 2&period;5 కోట్లు&period; విలువ à°ª‌లికే వాచ్ కూడా ఉంది&period; గతంలో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రాజకీయాలపై మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు&period; ఎన్టీఆర్ మాత్రం తనకు రాజకీయాలలోకి రావడం ఇష్టం లేదని తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts