వినోదం

ఇండస్ట్రీలోకి రాకముందే విశ్వనాథ్ కు ఎన్టీఆర్ కు పరిచయం ఉందని మీకు తెలుసా..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీ లోకి రాకముందు నుండే ఎన్టీఆర్‌ కు విశ్వనాథ్‌తో పరిచయం ఉందన్నారు&period; గుంటూరు ac కాలేజ్‌ లో ఇంటర్‌&comma; హిందూ కాలేజ్‌లో డిగ్రి చదివారు విశ్వనాథ్‌&period; హిందూ కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో ఎన్టీఆర్‌ ఆయనకు సీనియర్‌&period; చదువు పూర్తయిన వెంటనే గుంటూరు సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీస్‌ లో ఉద్యోగంలో చేరారు ఎన్టీఆర్‌&period; ఆయన రోజు విజయవాడ నుండి ట్రైన్‌ లో గుంటూరు వస్తుండేవారు&period; ఇదే ట్రైన్ లో కాలేజీకి విశ్వనాథ్ కూడా వెళ్లేవారు&period; అలా రైలులో ఏర్పడ్డ పరిచయం వీరిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత NTR మద్రాస్‌ వెళ్లి సినిమా హీరో అయ్యారు&period; విశ్వనాథ్‌ వాహినీ స్టూడియోలో సౌండ్‌ ఇంజనీర్‌ గా చేస్తున్నారు&period; ఈ స్టూడియోలోనే తరచూ కలుసుకుంటూ పాత పరిచయాలను కొనసాగించారు&period; విశ్వనాథ్‌&comma; ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో మూవీ చిన్ననాటి స్నేహితులు&period; ఈ మూవీ నిర్మాణంలో జరిగిన ఓ సంఘటన కారణంగా ఎన్టీఆర్‌&comma; విశ్వనాథ్‌à°² మధ్య దూరం పెరిగింది&period; ఈ చిత్రం కోసం ఓ సన్నివేశాన్ని కూడా చిత్రీకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85021 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;k-vishwanath&period;jpg" alt&equals;"k vishwanath and sr ntr are known to each other " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూలింగ్‌ గ్లాసెస్ తో ఎన్టీఆర్‌ సెట్‌లోకి వచ్చారు&period; ఇది సెంటిమెంట్‌ సీన్‌ కాబట్టి నల్ల కళ్లజోడు ఉంటే బాగుండదని అభ్యంతరం చెప్పారు విశ్వనాథ్‌&period; పరవాలేదు బాగుంటుందని అన్నారు ఎన్టీఆర్&period; దింతో వీరిద్దరి మధ్య వాదన పెరిగింది&period; ఇదంతా గమనించిన నిర్మాత dvs రాజు&comma; విశ్వనాథ్‌కు నచ్చజెప్పారట&period; నల్లకళ్ల జోడుతోనే NTR ఆ షూట్ లో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts