వినోదం

Kaikala Satyanarayana : కైకాల స‌త్య‌నారాయ‌ణ ద‌శ తిరిగింది ఆ సినిమాతోనే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kaikala Satyanarayana &colon; కైకాల సత్యనారాయణ టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 750 కి పైగా సినిమాలు చేసి తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దొరికిన ఓ గొప్ప à°¨‌టుడు అనే చెప్పాలి&period; విలన్ గా&comma; తండ్రిగా&comma; తాతగా వివిధ రకాల పాత్రలలో à°¤‌à°¨ అద్బుత‌మైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు&period; తెలుగుతో పాటు తమిళ&comma; హిందీ&comma; క‌న్న‌à°¡‌ భాషల చిత్రాలలో కూడా à°¨‌టించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు&period; కైకాల కెరీర్ ప్రారంభంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ కి డూప్ గా నటించేవారు&period; ఎన్టీఆర్ ద్వి పాత్రాభిన‌యంలో కనిపించిన చాలా సినిమాల్లో à°¸‌త్యనారాయ‌à°£ à°¨‌టించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కైకాల à°¸‌త్య‌నారాయ‌ణలో మంచి à°¨‌టుడు ఉన్నాడని గుర్తించి ఎన్టీఆర్ అపూర్వ à°¸‌à°¹‌స్ర à°¸‌చ్ఛ‌రిత్ర అనే సినిమాలో à°¸‌త్య‌నారాయ‌à°£‌కు ఓ పాత్రలో అవకాశం ఇప్పించారు&period; ఇక అప్ప‌టి నుంచి à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌తో కైకాల సత్యనారాయణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు&period; శ్రీ‌కృష్ణార్జున యుద్ధంలో క‌ర్ణుడిగా&comma; à°²‌à°µ‌కుశ‌లో à°­‌à°°‌తుడిగా&comma; à°¨‌ర్త‌à°¨‌శాల‌లో దుశ్సాస‌నుడిగా&comma; శ్రీ‌కృష్ణ పాండ‌వీయం సినిమాలో ఘ‌టోత్క‌చుడిగా&comma; à°¯‌à°®‌లీల చిత్రంలో à°¯‌ముడిగా విభిన్న‌మైన పౌరాణిక పాత్ర‌ల్లో à°¨‌టించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64520 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;Kaikala-Satyanarayana&period;jpg" alt&equals;"Kaikala Satyanarayana got fame with that movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కైకాల సత్యనారాయణ 1935 సంవత్సరం 25 జులై లో కృష్ణాజిల్లాలోని కవుతారం అనే గ్రామంలో జన్మించారు&period; ఆయన స్కూల్ చదువును గుడ్లవల్లేరు అనే గ్రామంలో పూర్తి చేశారు&period; ఇంటర్మీడియట్ చదువును విజయవాడలో మరియు గ్రాడ్యుయేషన్ ను గుడివాడ కాలేజీ నుంచి పూర్తి చేశారు&period; వీరి వంశంలో మొట్టమొదటి సారి డిగ్రీ సంపాదించిన వ్యక్తి సత్యనారాయణ మాత్రమే&period; ఎన్టీఆర్ తో 1977లో అడ‌విరాముడు సినిమాలో à°¨‌టించ‌à°¡‌మే కాకుండా ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు&period; అడవిరాముడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కైకాల సత్యనారాయణ à°¯‌à°®‌à°§‌ర్మ‌రాజు పాత్ర‌లో ఎంతో అద్భుతంగా నటిస్తారు&period; నిజానికి యముడంటే ఇలాగే ఉంటాడు అనే విధంగా ఉంటుంది సత్యనారాయణ నటన&period; యుముడి పాత్ర‌లో కైకాల యమగోల&comma; à°¯‌ముడికి మొగుడు&comma; à°¯‌à°®‌లీల వంటి సినిమాల్లో అద్బుత‌మైన à°¨‌ట‌నతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు&period; కైకాల à°¸‌త్యానారాయ‌à°£ శ్రీ‌కాంత్ హీరోగా à°¯‌à°®‌గోల à°®‌ళ్లీ మొద‌లైంది&period; à°°‌వితేజ హీరోగా à°µ‌చ్చిన à°¦‌రువు సినిమాల్లో సీనియ‌ర్ à°¯‌ముడిగా కనిపించారు&period; టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ à°®‌హేష్ బాబు à°¨‌టించిన à°®‌à°¹‌ర్షి సినిమాలో ఒక చిన్న అతిథి పాత్ర‌లో à°¨‌టించారు&period; బాల‌కృష్ణ కోరిక మేర‌కు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమాలో ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కుడు హెచ్&period;ఎం&period;రెడ్డి పాత్ర‌లో కనిపించారు&period; అంతేకాకుండా కైకాల సత్యనారాయణ కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 సినిమాకి à°¸‌à°¹ నిర్మాత‌గా వ్య‌à°µ‌à°¹‌రించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts