హెల్త్ టిప్స్

Late Dinner Side Effects : రాత్రి 9 గంట‌ల త‌రువాత భోజ‌నం చేస్తున్నారా.. మీ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Late Dinner Side Effects &colon; రోజూ à°®‌à°¨‌కు అన్ని పోష‌కాల‌తో కూడిన ఆహారం ఎంత అవ‌à°¸‌à°°‌మో&period;&period; ఆ ఆహారాన్ని టైముకు తీసుకోవ‌డం కూడా అంతే అవ‌à°¸‌రం&period; కానీ ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది టైముకు భోజ‌నం చేయ‌డం లేదు&period; ఉద‌యం&comma; à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి&period;&period; మూడు పూట‌లా లేటుగానే ఆహారాన్ని తీసుకుంటున్నారు&period; అయితే కొంద‌రు ఉద‌యం&comma; à°®‌ధ్యాహ్నం టైముకే తిన్నా రాత్రి మాత్రం ఆల‌స్యం చేస్తుంటారు&period; రాత్రి 9 గంట‌à°² à°¤‌రువాత‌నే భోజ‌నం చేస్తున్నారు&period; కానీ దీని à°µ‌ల్ల ఎంతో అన‌ర్థం క‌లుగుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; రాత్రి 9 గంట‌à°² à°¤‌రువాత భోజ‌నం చేస్తే అది ఆరోగ్యంపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల దాని ప్ర‌భావం జీర్ణ వ్య‌à°µ‌స్థ‌పై à°ª‌డుతుంది&period; ఆ à°¸‌à°®‌యంలో జీర్ణ వ్య‌à°µ‌స్థ‌కు రెస్ట్ ఇవ్వాలి&period; కానీ అప్పుడే భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల ఆ వ్య‌à°µ‌స్థ‌పై భారం à°ª‌డుతుంది&period; దీంతో అర్థ‌రాత్రి లేదా తెల్ల‌వారు జాము à°µ‌à°°‌కు జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నిచేస్తూనే ఉంటుంది&period; à°«‌లితంగా జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; ముఖ్యంగా గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°µ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి&period; అలాగే రాత్రి పూట లివ‌ర్‌&comma; కిడ్నీల‌కు కూడా రెస్ట్ ఉండ‌దు&period; అవి కూడా ఆ à°¸‌à°®‌యంలో à°ª‌నిచేస్తాయి&period; దీంతో వాటి à°ª‌నితీరు కూడా మంద‌గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64516 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;food-1&period;jpg" alt&equals;"Late Dinner Side Effects must know about them" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రాత్రి పూట 9 గంట‌à°² à°¤‌రువాత భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period; à°¶‌రీరంలో కొవ్వు చేరుతుంది&period; à°«‌లితంగా గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు కూడా పెరుగుతాయి&period; అలాగే షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి&period; ఇది à°¡‌యాబెటిస్‌కు దారి తీస్తుంది&period; దీంతోపాటు కిడ్నీల‌పై ఎఫెక్ట్ à°ª‌డుతుంది&period; కిడ్నీలు అతిగా à°ª‌నిచేయాల్సి à°µ‌స్తుంది&period; దీంతో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా రాత్రి ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల ఇన్ని అన‌ర్థాలు క‌లుగుతాయి కాబ‌ట్టే రాత్రి వీలైనంత త్వ‌à°°‌గా భోజ‌నం చేసేయాలి&period; రాత్రి 7 గంట‌à°² లోపు భోజ‌నం చేస్తే అన్ని అవ‌à°¯‌వాల‌కు రెస్ట్ à°²‌భిస్తుంది&period; దీంతో ఆరోగ్యంగా ఉంటారు&period; ఇక రాత్రి వీలైనంత à°¤‌క్కువ‌గా తింటే ఇంకా మంచిది&period; దీంతో అన్ని à°°‌కాలుగా ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts