వినోదం

Kongara Jaggaiah : ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు నటుడు ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kongara Jaggaiah &colon; భారతదేశంలో రాజకీయాలు&comma; సినీరంగం వేరు వేరుగా చూడలేం&period; ఎంతోమంది సినీనటులు రాజకీయాల్లోకి వచ్చారు&period; సొంతంగా పార్టీలు పెట్టి జాతీయ పార్టీలకు సైతం ముచ్చెమటలు పట్టించి ముఖ్యమంత్రులుగా ఎదిగారు&period; ముఖానికి రంగులేసుకునేవారు రాజకీయాలకు పనికి రారని అన్న వారి చేత శెభాష్ అనిపించుకున్నారు&period; అలా రాజ‌కీయాల‌లో చ‌క్రం తిప్పిన వారి విష‌యానికి à°µ‌స్తే ఎంజీఆర్&comma; జ‌à°¯‌à°²‌లిత పేర్లు గుర్తుకు à°µ‌స్తాయి&period; అంతేకాకుండా తెలుగునాట సినిమాల్లో రాణించి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన à°¤‌à°°‌వాత సంచ‌à°²‌నాలు సృష్టించిన à°¨‌టుడు ఎన్టీరామారావు అని అంద‌రికీ తెలుసు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఎన్టీఆర్ కంటే మందే ఓ à°¨‌టుడు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి రాజ‌కీయాల్లో రాణించారన్న విష‌యం అతికొద్ది మందికి మాత్ర‌మే తెలుసు&period; ఎంతో మంది పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొట్టమొదటి సారి పార్లమెంటులో అడుగుపెట్టిన వ్యక్తికి ఉండే స్థానం వేరు కదా&period; ఆయనే కొంగ‌à°° జ‌గ్గ‌య్య ఎన్టీఆర్ కు కూడా సన్నిహితుడు కావ‌డం విశేషం&period; ఈయ‌à°¨ గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ గ్రామంలో à°§‌à°¨‌వంతుల కుటుంబంలో జ‌న్మించాడు&period; గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియ‌న్ కాలేజీలో కొంగ‌à°° జ‌గ్గ‌య్య చ‌దువుకున్నాడు&period; అదే కాలేజీలో ఎన్టీరామారావు కూడా విద్య‌ను అభ్య‌సించారు&period; అక్క‌డే వీరిద్ద‌à°°à°¿ à°®‌ధ్య à°ª‌రిచయం ఏర్పడింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65457 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;kongara-jaggaiah&period;jpg" alt&equals;"kongara jaggaiah came into politics even before sr ntr " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన à°¤‌à°°‌వాత జ‌గ్గ‌య్య à°µ‌రుస‌గా 3 సంవత్స‌రాల పాటు ఉత్త‌à°® నటుడు పుర‌స్కారాన్ని అందుకున్నాడు&period; ఎన్టీఆర్ తో క‌లిసి జ‌గ్గ‌య్య నాట‌కాలు కూడా వేశారు&period; విద్యార్థిగా ఉన్న‌ప్పుడే జ‌గ్గ‌య్య రాజ‌కీయాల్లో చురుకుగా ఉండేవారు&period; జ‌à°¯‌ప్ర‌కాష్ స్థాపించిన ప్ర‌జా సోష‌లిస్ట్ పార్టీలో జ‌గ్గ‌య్య రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది&period; ఇక 1956 కాంగ్రెస్ లో చేరారు&period; 1967à°µ సంవత్స‌రంలో ఒంగోలు నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేసి లోక్ à°¸‌à°­‌కు ఎన్నిక‌య్యాడు&period; ఆయ‌à°¨‌కు 80వేల మెజారిటీ రావ‌డం విశేషం&period; ఇక ఎంపీగా గెలిచిన à°¤‌à°°‌వాత ప్ర‌జ‌à°²‌కు ఉప‌యోగ‌à°ª‌డే ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను జ‌గ్గ‌య్య చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts