వినోదం

Krishna : ఒకే కథాంశంతో తెరకెక్కిన సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సినిమాలేవో తెలుసా..? రెండూ హిట్ అయ్యాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Krishna &colon; తెలుగు సినీ పరిశ్రమలో ఒకే పేరుతో వచ్చే ఎన్నో చిత్రాలు మనం చూస్తూనే ఉన్నాం&period; ఉదాహరణకు మిస్సమ్మ&comma; దేవదాసు ఇలాంటి ఎన్నో చిత్రాలు మరోసారి అదే పేరుతో వచ్చిన చిత్రాలు కూడా చూశాం&period; మరి కొన్ని సినిమాలు పేర్లు వేరుగా వచ్చిన కథ మాత్రం ఎక్కడో చూసిన భావన కలుగుతుంది&period; పూర్తి స్థాయిలో అదేవిధంగా కథ లేకపోయినా కొంచెం పోలిక‌ అయితే మాత్రం కనిపిస్తుంది&period; అలా దగ్గరగా ఒకే కథతో వచ్చిన తండ్రి కొడుకుల సినిమా ఇది ఒక్కటే అని చెప్పచ్చు&period; ఆ చిత్రాలు ఇంకా ఎవరివో కాదు&period;&period; టాలీవుడ్ సూపర్ స్టార్స్ కృష్ణ మరియు మహేష్ బాబులవి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల à°¶à°¿à°µ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం&period; ఈ చిత్రంలో ఊరి కోసం హీరో తన కోట్ల రూపాయల ఆస్తిని&comma; తను ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టి దేవరకోట అనే ఊరిని దత్తత తీసుకుంటాడు&period; ఆ ఊరిలోఎంపీ మరియు అతని తమ్ముడు చేసే ఆకృత్యాలను ఎదురుకొని చివరకు ఊరిని ఎలా అభివృద్ధి చేస్తాడు అనే కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు కొరటాల à°¶à°¿à°µ&period; చివరకు శృతిహాసన్ ని పెళ్లి చేసుకుని అదే ఊర్లో ఉండిపోతాడు&period; ఈ చిత్ర కథాంశం కొత్తగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను సాధించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58502 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;krishna-2&period;jpg" alt&equals;"krishna and mahesh babu done same movies with story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1983లో దాదాపుగా ఈ స్టోరీ కి దగ్గరలో కోదండరామిరెడ్డి దర్శకత్వం సూపర్ స్టార్ కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమారాజు అనే స్టోరీ కూడా ఇంచుమించు శ్రీమంతుడు చిత్రం మాదిరిగా ఉంటుంది అని చెప్పచ్చు&period; ఈ చిత్రంలో కృష్ణకి జంటగా శ్రీదేవి నటించారు&period; లంకా నగరం అనే గ్రామంలో రామరాజు అనే పెద్దమనిషి కార్మికులను పీడిస్తూ ఊరి పెద్దగా చలామణి అవుతూ ఉంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే సమయంలో ఊరిలోకి వచ్చిన భీమారాజు హీరోయిన్ ను ప్రేమించడం జరుగుతుంది&period; విలన్ చేసే చెడు పనులకు భీమ‌రాజు అడ్డుపడుతూ ఉంటాడు&period; అయితే చివరలో భీమరాజు కోటీశ్వరుడని&comma; కోట్ల ఆస్తిని వదులుకొని ఇక్కడకు వచ్చాడని భీమరాజు తండ్రి చెప్పడం జరుగుతుంది&period; చివరకు హీరో విలన్ కు సరైనా గుణపాఠం చెప్పి హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు&period; సూపర్ స్టార్ కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమరాజు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు దాదాపు ఒకే విధంగా ఉండే ఈ రెండు కథలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts