mythology

అప్సరసలు ఎంతమంది.. వారి పేర్లు ఏమిటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత కాలంలో అందం అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారిపోయింది&period; ప్రతి ఒక్కరూ అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు&period; ఇక అమ్మాయిల అందాలను దేవలోకంలో సౌందర్య తారలను వర్ణించి భావిస్తారు&period; స్వర్గలోకంలో దేవతల నాట్య మండలిలో నాట్యమాడుతూ అలరించేందుకు నియమించబడిన వారే ఈ అప్సరసలు&period; పురాణాల ప్రకారం అప్సరసలు దేవలోకంలో ఉండేవారని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్సరసలు తమ సౌందర్యంతో ఎంతోమంది దీక్షలను భగ్నం చేసి ఎన్నో ప్రళయాలు జరగకుండా ఆపగలిగారు&period; అదేవిధంగా మరెంతో మంది మునులు తపస్సు భగ్నం కారణంగా శాపానికి గురైన వారు ఉన్నారు&period; ఎన్నో యుగాలు మారిన తమ అందం మాత్రం తగ్గని వారే ఈ అప్సరసలు&period; అప్సరసలు అంటే అందరికీ గుర్తొచ్చేది రంభ&comma;ఊర్వశి&comma; మేనక&comma; తిలోత్తమలే మనకు గుర్తొస్తారు&period; నిజానికి అప్సరసలు 31 మంది&period;వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని కూడా అంటారు&period; వారి పేర్లు ఇపుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58498 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;apsarasa&period;jpg" alt&equals;"how many apsarasa are there and their names " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రంభ&comma; మేనక&comma; ఊర్వశి&comma; తిలోత్తమ&comma; ఘృతాచి&comma; సహజన్య మ్లోచ&comma; వామన&comma; మండోదరి&comma; సుభోగ&comma; విశ్వాచి&comma; విపులానన&comma; భద్రాంగి&comma; చిత్రసేన&comma; ప్రమోచన&comma; ప్రమ్లోద&comma; మనోహరి&comma; మనో మోహిని&comma; రామ&comma; చిత్రమధ్య&comma; శుభానన&comma;సుకేశి&comma; నీలకుంతల&comma; మన్మదోద్ధపిని&comma; అలంబుష&comma; మిశ్రకేశి&comma; పుంజికస్థల&comma; క్రతుస్థల&comma; వలాంగి&comma; పరావతి&comma; మహారూప&comma; శశిరేఖ వంటి 31 మందిని అప్సరసలుగా పిలిచేవారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts