వినోదం

Krishnam Raju Assets : కృష్ణం రాజుకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో.. ఆయన ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరిగి పోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Krishnam Raju Assets &colon; కృష్ణం రాజు రెబ‌ల్ స్టార్‌గా ఎంతో మంది ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొన్నారు&period; దాదాపుగా 60 ఏళ్ళకి పైగా సినీ కెరీర్ కొనసాగ‌గా&period;&period; ఆయ‌à°¨ ఎన్నో హిట్ చిత్రాల‌ను అందించారు&period; రెబ‌ల్ స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు&period; హీరోగా&comma; విలన్ గా&comma; క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు&period; రౌద్ర రసం&comma; కరుణ రసం పండించడంలో ఆయనకి ఆయనే సాటి అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణం రాజు 1940 జనవరి 20à°¨ మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు&comma; లక్ష్మీ దేవి దంపతులకు జన్మించారు&period; వీరిది మొద‌టి నుంచి ధనిక కుటుంబమే&period; రాజ వంశానికి చెందిన‌వారు&period; ఇక కృష్ణం రాజుకి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి ఉంద‌ట‌&period; అలాగే మొగల్తూరులో ఒక భవనం&comma; చెన్నై&comma; హైదరాబాద్ నగరాల్లో మొత్తం నాలుగు ఖరీదైన ఇల్లు ఉన్నాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57165 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;krishnam-raju&period;jpg" alt&equals;"krishnam raju net worth and properties value " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కృష్ణం రాజుకు జూబ్లీహిల్స్ లో ఇల్లు ఉంది&period; ఆ ఇంటి ఖరీదు రూ&period;18 కోట్లకు పైగానే ఉంటుంద‌ని తెలుస్తోంది&period; దీంతోపాటు హైదరాబాద్ లో కృష్ణం రాజుకి ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది&period; ఇక గోపీకృష్ణ అనే నిర్మాణ సంస్థని కూడా కృష్ణం రాజు స్థాపించారు&period; కృష్ణం రాజు రూ&period;90 లక్షల విలువైన మెర్సిడెస్‌ బెంజ్ కారు&comma; రూ&period;40 లక్షలు విలువైన టొయోటా ఫార్చునర్ కారు&comma; రూ&period;90 లక్షల విలువైన వోల్వో ఎక్స్‌సి లాంటి కార్ల‌ను వాడేవారు&period; అలాగే కృష్ణం రాజుది రాజుల కుటుంబం కాబట్టి వారి ఇంట్లో ఎప్పుడూ విందులు&comma; పార్టీలు గ్రాండ్ గా జరుగుతూనే ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణం రాజు లేదా ప్ర‌భాస్ ఎవ‌రైనా à°¸‌రే&period;&period; à°¤‌à°® ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా&period;&period; నోరూరించే వంటకాలతో విందు భోజ‌నం పెట్టిస్తారు&period; అందువ‌ల్ల‌నే వారి విందుకు చాలా మంది ఫిదా అవుతుంటారు&period; ఇక ప్ర‌భాస్ కూడా కృష్ణం రాజు లాగే షూటింగ్ à°¸‌à°®‌యాల్లోనూ అంద‌రికీ ఇంటి నుంచి వండిన విందు భోజ‌నాన్ని తెప్పించి à°µ‌డ్డిస్తుంటారు&period; ఇప్ప‌టికే à°ª‌లువురు బాలీవుడ్ à°¨‌టీన‌టులు కూడా ప్ర‌భాస్ ఆతిథ్యానికి à°ª‌డిపోయారు&period; ఇక ప్రభాస్ ఆస్తి విలువ రూ&period;1000 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు&period; ఇప్పుడు ప్రభాస్ పెదనాన్ననే మించిపోయేలా సంపాదిస్తున్నాడు&period; కృష్ణం రాజుకి మొత్తం ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద&comma; సాయి ప్రదీప్తి&comma; సాయి ప్రకీర్తి ఉన్నారు&period; కుమారులు లేరు&period; అందువ‌ల్ల ప్ర‌భాస్ ఆయ‌à°¨ అంత్యక్రియ‌à°²‌ను à°¦‌గ్గ‌రుండి చేశారు&period; ప్ర‌స్తుతం కృష్ణం రాజు కుటుంబాన్ని కూడా ప్ర‌భాసే చూసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts