lifestyle

Train Tracks Stones : రైల్వే ట్రాక్స్ కింద‌, చుట్టూ కంక‌ర రాళ్ల‌ను ఎందుకు పోస్తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Train Tracks Stones &colon; రైలు à°ª‌ట్టాల à°ª‌క్క‌à°¨ మీరెప్పుడైనా à°¨‌డిచారా&period;&period;&quest; à°¨‌డిచాం&period;&period; అయితే ఏంటంటారా&period;&period;&quest; ఏమీ లేదండీ&period;&period; రైలు à°ª‌ట్టాల à°ª‌క్క‌à°¨ కంక‌à°° రాళ్ల‌పై à°¨‌డుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది&period; à°¯‌à°® వేగంగా దూసుకువ‌చ్చే రైళ్ల చ‌ప్పుడుకు ఆ à°¸‌à°®‌యంలో à°¹‌à°¡‌లిపోతాం&period; అయినా ట్రాక్‌పై ఉండే రాళ్ల మీద à°¨‌à°¡‌వడం అంత ఆషామాషీ కాదు&period; అయితే&period;&period; నిజానికి అస‌లు ట్రెయిన్ ట్రాక్స్ à°®‌ధ్య‌లో&comma; à°ª‌క్క‌à°¨&comma; చుట్టూ&period;&period; ఆ మాటకొస్తే ట్రాక్ మొత్తం కంక‌à°° రాళ్ల‌తో ఎందుకు నిండి ఉంటుందో తెలుసా&period;&period;&quest; అస‌లు కంక‌à°° రాళ్ల‌ను ట్రాక్స్ కింద ఎందుకు పోస్తారో&comma; వాటిని క్ర‌à°®‌à°¬‌ద్ధంగా ఎందుకు అమ‌రుస్తారో తెలుసా&period;&period;&quest; అదే తెలుసుకుందాం రండి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైలు ట్రాక్ కింద‌&comma; చుట్టూ ఉండే కంక‌à°° రాళ్ల‌ను à°¬‌ల్లాస్ట్ అంటారు&period; అయితే ఇప్పుడంటే ట్రాక్స్ à°®‌ధ్య‌లో కాంక్రీట్ దిమ్మ‌à°²‌ను ఏర్పాటు చేస్తున్నారు కానీ&comma; ఒక‌ప్పుడు చెక్క దిమ్మ‌లు ఉండేవి&period; ఈ క్ర‌మంలో కాంక్రీట్ అయినా&comma; చెక్క దిమ్మ‌లైనా&comma; వాటిని చిత్రంలో ఇచ్చిన విధంగా స్లీప‌ర్స్‌తో ఒక‌దానికొక‌టి ఫిట్ చేస్తారు&period; దాంతోపాటు à°ª‌ట్టాల‌కు దిమ్మ‌à°²‌ను కూడా అమ‌రుస్తారు&period; అయితే ఇలా అమ‌ర్చాక ఆ దిమ్మ‌లు&comma; à°ª‌ట్టాలు à°¸‌రైన పొజిష‌న్‌లో ఉండేందుకు గాను చుట్టూ&comma; కింద కంక‌à°° రాళ్ల‌ను పోసి వాటిని à°¸‌మం చేస్తారు&period; దీంతో à°ª‌ట్టాలు&comma; దిమ్మ‌లు&comma; స్లీప‌ర్స్ ఒకే స్థానంలో ఫిక్స్ అయి ఉంటాయి&period; అవి అటు&comma; ఇటు క‌à°¦‌à°²‌వు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57169 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;train-track&period;jpg" alt&equals;"why stones are put near railway tracks " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°°à°¿&period;&period; à°ª‌ట్టాల à°ª‌క్క‌à°¨ కూడా కంక‌à°° రాళ్లను పోస్తారు క‌దా&period;&period; అంటే అందుకూ కార‌ణం ఉంది&period; సాధార‌ణంగా రైల్వే ట్రాక్ మొత్తం భూమిపై కొంత ఎత్తులో కంక‌à°° రాళ్ల మీద ఏర్పాటు చేయ‌à°¬‌à°¡à°¿ ఉంటుంది&period; దానికి తోడు ట్రాక్స్ à°ª‌క్క‌à°¨ ఎత్తుగా కంక‌à°°‌ను పోస్తారు&period; అలా పోయ‌డం à°µ‌ల్ల à°µ‌ర్షం à°ª‌à°¡à°¿à°¨ నీరు సుల‌భంగా భూమిలోకి వెళ్లిపోతుంది&period; ట్రాక్‌పై నీరు నిల‌à°µ‌దు&period; దీంతో రైళ్లు సుల‌భంగా వెళ్ల‌à°µ‌చ్చు&period; à°µ‌à°°‌à°¦‌కు ట్రాక్‌ కొట్టుకుపోకుండా ఉండేందుకు కూడా అలా కంక‌à°° రాళ్ల‌ను ఏర్పాటు చేస్తారు&period; అలా చేయ‌డం à°µ‌ల్ల మొక్క‌లు కూడా పెర‌గవు&period; కింద చెత్త పేరుకుపోదు&period; ట్రాక్స్ క్లియ‌ర్‌గా క‌నిపిస్తాయి&period; అందుక‌నే రైల్వే ట్రాక్స్ కింద&comma; చుట్టూ అంతా కంక‌à°° రాళ్ల‌ను ఏర్పాటు చేస్తారు&period; ఇవీ&period;&period; దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణాలు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts