వినోదం

నవ్వండి! నవ్వితే నాకేంటి అనుకుంటారా? లేకుంటే మీకే నష్టం

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలోని అన్ని ప్రాణాల్లోకల్లా మనిషి అనే ప్రాణికే నవ్వే అనుభూతిని కలిగించాడు ఆ దేవుడు&period; మనుషులకు తప్ప మరే జీవికి నవ్వడం&comma; ఏడ్వడం తెలియదు&period; కాకపోతే వాటి భావాలను మాత్రం వ్యక్తపరుస్తుంటాయి&period; మనిషి అలాకాదు ఏ భావాన్నైనా ముఖకవళికలలో చూపించగలరు&period; అలాంటి నవ్వుతో ఆరోగ్యం ముడిపడుంది&period; నవ్వితే మాకేంటి అనుకునేవారికి ఈ విషయాలు తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవరసాలు పండించడంలో మనిషి నేర్పరి&period; ఏ భావాన్నైనా క్షణాల్లో చూపించగలడు&period; అయితే అన్ని రసాల్లో కల్లా హాస్యరసం గొప్పదంటారు&period; ఎందుకంటే ఒకరి నవ్వు ఎదుటివారికి ఆనందం కలిగిస్తుంది&period; పక్కవారితో బంధం ఏర్పరుచుకుంటుంది&period; చుట్టు ఉన్నవాళ్లు నా అన్న భావన తీసుకువస్తుంది&period; అలాంటి నవ్వు తమతో పాటు ఇతరులు ఆరోగ్యాన్ని కాపాడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; మనిషికి ఏడుపు వచ్చినా&comma; నవ్వు వచ్చినా వెంటనే ముఖకవళికలలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి&period; మనిషి శరీరంలోని రక్తప్రసరణను క్రమబద్ధీకరించే శక్తి నవ్వుకు మాత్రమే ఉంది&period; ప్రాణవాయువు&comma; న్యూట్రిషన్స్‌ శరీరానికి ఎంత అవసరమో&comma; నవ్వుకూడా అంతే అవసరం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిగ్గరగా నవ్వడం వల్ల ఉదరం&comma; కాళ్లు&comma; చేతులు&comma; ముఖ కండరాలు అన్నింటికీ వ్యాయామం చేసినా ఫలితం దక్కుతుంది&period; బరువు అధికంగా ఉన్నవారు తగ్గుందుకు నానాఅవస్థలు పడుతుంటారు&period; వాటన్నింటినీ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నవ్వితే చాలు బరువు తేలికగా తగ్గవచ్చు&period; శరీరానికి అందించే ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలు ఖర్చు కావాలంటే రోజుకు కనీసం గంటపాటు నవ్వండి&period; దీంతో శారీరకమైన లాభాలు ఉన్నాయి&period; అంతేకాదు నవ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు మానసిక బలాన్ని కూడా అందిస్తుందనడంలో సందేహం లేదంటున్నారు పరిశోధకులు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69004 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;laughing&period;jpg" alt&equals;"many wonderful health benefits of laughing " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనిషిలోని స్వచ్ఛమైన నవ్వుకి&comma; ముఖంలోని హావభావాలకి దగ్గర సంబంధం ఉన్నట్లే శరీరంలో జరిగే పలు రసాయన మార్పులకి కూడా సంబంధం ఉంటుంది&period; శరీరంలో ఎంజైములు&comma; హార్మోనులు విడుదల కావడానికి ఆరోగ్యవంతమైన నవ్వు దోహదపడుతుంది&period; ఎంజైములు&comma; హార్మోన్లు శరీర అవయవాల పనితన్నాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధకులు తెలిపారు&period; రక్తపోటుతో బాధపడేవారు రక్తపోటును క్రమబద్దీకరించుకునేందుకు మందులతో పనిలేకుండా ప్రతిరోజు కాసేపన్నా మనసారా నవ్వుతుంటే రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశోధకులు సూచించారు&period; దీంతో శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు&period; హార్మోన్లలో అసమానతల కారణంగా ఒత్తిడి&comma; ఆంధోళనకు గురవుతారు&period; దీంతో నవ్వు శరీరంలోని హార్మోను ఉత్పత్తుల హెచ్చుతగ్గులను క్రమబద్దీకరిస్తుంది&period; మనసారా నవ్వడం వల్ల ఒత్తిడి&comma; ఆందోళన మటుమాయం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవ్వు సీరమ్‌ కార్టిసాల్‌ను తగ్గించి లింఫోసైట్స్‌ పనితనాన్ని పెంచుతుంది&period; ఈ విషయం పరిశోధనల్లో రుజువయింది&period; నవ్వు వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధి నుంచి కాపాడే ప్రొటీన్లు&comma; గామ్మా-ఇంటర్‌ ఫెరాన్‌&comma; వ్యాధిని నయం చేసే యాంటీబాడీస్‌ బి-సెల్స్‌ను పెంచుతుంది&period; ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మానసిక ప్రశాంతత అవసరం&period; మానసిక ప్రశాంతత వల్ల శరీరం తన పూర్వస్థితిని పొందుతుంది&period; చురుకుగా ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ ఉండడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు&period; ఆరోగ్యంలో మంచి అభివృద్ధిని గమనించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts