వినోదం

పెళ్లికి ముందు ఆ స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించాను..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో అందరి మన్ననలు పొందింది&period; అలాంటి మీనా బాలనటి గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 సినిమాలకు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది&period; ఆ తర్వాత కాలంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాలకృష్ణ&comma;చిరంజీవి&comma; వెంకటేష్&comma;నాగార్జున&comma; రజనీకాంత్&comma; కమలహాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది&period; దాదాపు రెండు దశాబ్దాలు పాటు హీరోయిన్ గా తన కెరీర్ ని కొనసాగించిన మీనా 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అయిన విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన కెరియర్ పీక్స్ లో ఉండగానే తను వివాహ జీవితంలో అడుగు పెట్టింది&period; వీరికి ఒక పాప కూడా పుట్టింది&period; అలాంటి మీనా భర్త ఆకస్మిక మరణం పొందాడు&period; భర్త పోయినప్పటి నుంచి డిప్రెషన్ లోకి వెళ్లిన మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది&period; ఆ బాధ నుంచి బయటపడడానికి సినిమాల్లో కూడా నటించడానికి ముందుకు వస్తోంది&period; ఇదిలా ఉండగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు అయిన సందర్భంగా మీనా ఒక తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90147 size-full" src&equals;"http&colon;&sol;&sol;52&period;220&period;66&period;252&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;meena&period;jpg" alt&equals;"meena said she likes hritik roshan very much " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తనకి పెళ్ళికి ముందు ఒక హీరో అంటే చాలా ఇష్టం ఉండేదని&comma; తనని ప్రాణంగా ప్రేమించానని అన్నారు&period; ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే&period;&period; బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అని చెప్పారు&period; హృతిక్ రోషన్ లాంటి వ్యక్తి భర్తగా కావాలని అమ్మతో చెప్పానని మీనా అన్నారు&period; అయితే హృతిక్ రోషన్ కి 2000 సంవత్సరంలో వివాహం జరిగిందని&comma; పెళ్లి వార్త తెలియగానే నా గుండె పగిలినంత పని అయిందని&comma; అప్పటికి నాకు వివాహం కాలేదని చెప్పింది&period; ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts