వినోదం

Hello Brother Movie : హ‌లో బ్ర‌ద‌ర్ మూవీలో నాగార్జున‌కు డూప్‌గా చేసింది ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Hello Brother Movie &colon; సాధార‌ణంగా హీరోల‌కి డూపులు పెట్ట‌డం కొత్తేమీ కాదు&period; ఫైటింగ్ సీన్స్ విష‌యంలోనో లేదంటే à°¡‌బుల్ క్యారెక్ట‌ర్స్ ప్లే చేయాల్సిన à°¸‌à°®‌యంలోనో డూప్‌à°²‌ని తీసుకుంటారు&period; అయితే నాగార్జున‌కు హలో బ్ర‌దర్ సినిమాలో డూప్ గా హీరో శ్రీకాంత్‌ని తీసుకున్నార‌ట‌&period; ఈ విష‌యం చాలా మందికి తెలియదు&period; కెరీర్ కోసం ట్రై చేస్తున్న à°¸‌à°®‌యంలో శ్రీకాంత్‌కి డూప్‌గా అవ‌కాశం à°¦‌క్క‌డం&comma; ఈ సినిమా à°¤‌ర్వాత పాపులారిటీ à°¦‌క్కించుకోవ‌డం&comma; అనంత‌రం స్టార్ హీరో స్థాయికి శ్రీకాంత్ ఎదిగారు&period; ఈ విష‌యాన్ని శ్రీకాంత్ అప్పుడప్పుడూ ఇంట‌ర్వ్యూల‌లో కూడా చెబుతు ఉంటారు&period; ఒక‌ప్పుడు శ్రీకాంత్ ఎంత‌గా అల‌రించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవలే సెకంగ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన శ్రీకాంత్ అఖండ సినిమాతో విల‌న్ గా కెరీర్ ను మొద‌లు పెట్టారు&period; ఈ సినిమాలో బాలయ్య‌ను ఢీ కొట్టే పాత్ర‌లో à°¨‌టించి శ్రీకాంత్ ఆక‌ట్టుకున్నారు&period; నాగార్జున- శ్రీకాంత్ కాంబినేషన్లో 4 సినిమాలు వచ్చాయి&period; వారసుడు&comma; ప్రెసిడెంట్ గారి పెళ్ళాం&comma; నిన్నే ప్రేమిస్తా&comma; à°·à°¿à°°à°¿à°¡à°¿ సాయి&period; అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన 5à°µ చిత్రమే ఈ హలో బ్రదర్ అని నాగార్జున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు&period; ఇక నిజ జీవితంలో కూడా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55500 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;hello-brother&period;jpg" alt&equals;"nagarjuna dupe in Hello Brother Movie" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¹‌లో బ్ర‌à°¦‌ర్ సినిమా విష‌యానికి à°µ‌స్తే&period;&period; నాగార్జున కెరీర్లో ఆల్ టైం హిట్స్ గా నిలిచిన సినిమాల్లో హలో బ్రదర్ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు&period; ఇ&period;వి&period;వి&period;సత్య నారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున&period;&period; దేవా మరియు రవి వర్మ పాత్రల్లో డబుల్ రోల్ చేసి అలరించాడు&period; సుర్రు సుమ్మైపోద్ది అనే మాస్ డైలాగ్ ఇప్పటికీ అందరి నోట్లో నానుతూనే ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts