వినోదం

NTR Krishna ANR : 80ల కాలం నాటి హీరోలు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">NTR Krishna ANR &colon; ఒక‌ప్పుడు తెలుగు చ‌à°²‌à°¨ చిత్ర à°ª‌రిశ్ర‌à°® చెన్నైలో ఉన్న విష‌యం తెలిసిందే&period; ఎన్టీఆర్&comma; ఏఎన్ఆర్ వంటి ప్ర‌ముఖుల కృషి à°µ‌à°²‌à°¨ ఇండ‌స్ట్రీ చెన్నై నుండి హైద‌రాబాద్‌కి à°µ‌చ్చింది &period; విక్టరీ వెంకటేశ్ తండ్రి నిర్మాత à°¡à°¿ రామానాయడు&comma; దర్శక రత్న దాసరి రావు ఇండస్ట్రీకి కొత్త రూపం తీసుకొచ్చారు&period; అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్&comma; కృష్ణ కుటుంబం పద్మాలయ స్టూడియోస్‌ను ప్రారంభించ‌గా&comma; అనంత‌రం చాలా ప్రొడక్షన్ హౌస్‌లు కూడా వచ్చాయి&period; అయితే వారు అప్ప‌టి హీరోల‌కు ఎంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో ఎన్టీఆర్ సినిమా అంటే సినిమా 50 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట&period; కమర్షియల్ గా చాలా హంగులు అద్దాల్సి ఉండేదట&period; ప్రతి సినిమాకు కూడా 12 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట ఎన్టీఆర్&period; అప్పట్లో ఇది సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషనట&period; ఇక నాగేశ్వరరావు సినిమాకు 30 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట&period; ఆ రోజుల్లో పది లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారట ఏఎన్ఆర్&period; కృష్ణ‌సినిమాల‌కు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు బడ్జెట్ అయ్యేదట&period; అలాగే ప్రతి సినిమాకు ఏడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట కృష్ణ&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60241 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;actors&period;jpg" alt&equals;"do you know how much these actors took as remuneration then " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణ సినిమాలతో సమానంగానే శోభన్ బాబు సినిమా బడ్జెట్ కూడా ఉండేదట&period; ఈయన కూడా ఆరు నుంచి ఏడు లక్షల వరకు బడ్జెట్ ను రెమ్యూనరేషన్ తీసుకునేవారట&period; సుమన్ కూడా ఆ రోజుల్లో మూడు లక్షల వరకూ రెమ్యూనరేషన్ తీసుకునే వారట&period; మెగాస్టార్ చిరంజీవి అప్పుడ‌ప్పుడే ఎదుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌à°¨‌ సినిమాకు 17 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట&period; అలాగే ఒక్కో సినిమాకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారట&period; అలాగే పసివాడి ప్రాణం సినిమా తరువాత చిరంజీవి రెమ్యూనరేషన్ పూర్తిగా పెంచేసాడు&period; అలాగే బాలకృష్ణ&comma; వెంకటేష్&comma; నాగార్జున ఇలా స్టార్ హీరోలు వారి వారి క్రేజ్ ను బట్టి à°¤‌à°® రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts