వినోదం

Pawan Kalyan Assets : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan Assets &colon; టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తోపాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు&period; చిరంజీవి à°¤‌మ్ముడిగా సినిమా à°ª‌రిశ్ర‌à°®‌లోకి అడుగుపెట్టిన‌ప్ప‌టికీ à°¤‌à°¨ సొంత ప్ర‌తిభ‌తో à°ª‌à°µ‌ర్ స్టార్‌గా ఎదిగారు&period; రాజ‌కీయ‌పార్టీని స్థాపించి దేశ రాజ‌కీయాల్లో à°¤‌à°¨‌దైన ముద్ర వేయాల‌నే à°ª‌ట్టుద‌à°²‌తో ముందుకు సాగుతున్నారు à°ª‌à°µ‌న్&period; ఆయ‌à°¨ క్రేజ్ ఏ పాటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; à°µ‌రుస à°ª‌రాజ‌యాలు వెక్కిరించినా తిరిగి హిట్ కొట్టి టాలీవుడ్‌లో à°¤‌à°¨ స్థానం ఎవ‌రూ అందుకోలేర‌ని ఇప్ప‌టికీ నిరూపిస్తూనే ఉన్నారు&period; చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు తొలిసారి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు సొంతంగా జ‌à°¨‌సేన అనే పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తాజాగా à°ª‌à°µ‌న్ ఆస్తులు ఎంత ఉంటాయ‌నే విష‌యంపై చ‌ర్చ à°¨‌డుస్తుండ‌గా&comma; 2019 ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే à°¸‌à°®‌యానికి ప్ర‌భుత్వ లెక్క‌à°² ప్ర‌కారం&period;&period; à°¤‌à°¨ మొత్తం ఆస్తి రూ&period;56 కోట్ల‌ని తెలిపారు&period; à°ª‌à°µ‌న్‌కి హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ à°¤‌దిత‌à°° ప్రాంతాల్లో నివాస గృహాలు&comma; వ్య‌à°µ‌సాయ భూములు&comma; వ్య‌à°µ‌సాయేత‌à°° భూములున్నాయి&period; ఇక 5 కోట్ల à°µ‌à°°‌కు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన‌ట్టు à°¸‌మాచారం&period; ఆయ‌నకి à°¹‌ర్లి డేవిడ్‌à°¸‌న్ బైకు&comma; స్కార్పియో&comma; మెర్సిడెస్ బెంజ్‌&comma; స్కోడా&comma; టయోటా&comma; వోల్వో వంటి వాహ‌నాలున్నాయి&period; ఫామ్ హౌజ్‌à°²‌కే à°ª‌à°µ‌న్ ఎక్కువ à°¡‌బ్బు ఖ‌ర్చు పెట్టాడ‌ని అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54675 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pawan-kalyan-3&period;jpg" alt&equals;"pawan kalyan assets net worth and properties value " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇకపోతే à°ª‌à°µ‌న్ మూడో భార్య ఆస్తుల విషయానికి వస్తే ఈమె పేరుతో ఏకంగా రూ&period;1600 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నాయట&period; 2011 నుంచి పవన్ కొన్ని ఆస్తులను ఆమె పేరున‌ కొంటూ వస్తుండగా&period;&period; మోడల్ గా ఉన్నప్పుడు మరి కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు&period; అలాగే అప్పట్లో కొన్న ఆస్తులు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts