వినోదం

Rakshita : ర‌వితేజ హీరోయిన్ ర‌క్షిత‌.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Rakshita &colon; 2002 సంవత్సరంలో సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇడియట్&period; ఓ చంటిగాడి ప్రేమ కథ అనే క్యాప్షన్ తో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది&period; బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది&period; ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజకు జోడీగా రక్షిత నటించింది&period; రక్షిత ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది&period; ఇడియట్ చిత్రంతో పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ తన అందం&comma; అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటి చిత్రంతోనే సక్సెస్ ను అందుకోవడంతో మహేష్ బాబుతో నిజం&comma; నాగార్జునతో శివమణి చిత్రాలలో ఆఫర్లు చేజిక్కించుకుంది&period; అంతేకాకుండా ఎన్టీఆర్ ఆంధ్రావాలా&comma; మెగాస్టార్ చిరంజీవి అందరివాడు&comma; జగపతి వంటి పలు చిత్రాల్లో నటించి నటన పరంగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది&period; హీరోయిన్ రక్షిత అసలు పేరు శ్వేత‌&period; ఈమె రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత రక్షితగా పేరు మార్చుకుంది&period; సినిమా అవకాశాలతో కెరియర్ పరంగా మంచి జోరులో ఉన్న సమయంలో కన్నడ దర్శకుడు ప్రేమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుబ్‌డై చెప్పేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54680 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rakshitha&period;jpg" alt&equals;"have you seen how rakshitha is now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి కన్నడ టీవీ షోల‌లో జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది&period; రక్షిత కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది&period; 2012లో రక్షిత రాజకీయాలలో కూడా అడుగు పెట్టడం జరిగింది&period; అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న అందాలభామ రక్షిత ఇప్పుడు అసలు చూడడానికి గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది&period; రక్షితకు కొడుకు పుట్టిన తర్వాత థైరాయిడ్ వలన అధిక బరువు పెరిగానని ఓ సందర్భంలో కూడా తెలియజేసింది&period; అందాల భామ రక్షిత ఇలా కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-54679" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rakshitha-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts