వినోదం

Sye Movie : ఉద‌య్ కిర‌ణ్‌తో చేయాల్సిన సై సినిమాను నితిన్‌తో చేసిన రాజ‌మౌళి.. ఎందుకు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sye Movie &colon; à°¦‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెలుగు హీరోల‌ను పాన్ ఇండియా హీరోలుగా మారుస్తున్నారు&period; ఆయ‌à°¨ దర్శ‌క‌త్వం à°µ‌హించిన బాహుబ‌లి మూవీ పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌à°² కావ‌డంతో అప్ప‌టి నుంచి ఆయ‌à°¨ à°¸‌త్తా ఏమిటో దేశానికే కాదు&period;&period; ప్రపంచానికి కూడా తెలిసింది&period; దీంతో ఆయ‌నతో సినిమాలు తీసేందుకు కేవ‌లం తెలుగు హీరోలే కాకుండా ఇత‌à°° భాష‌à°²‌కు చెందిన హీరోలు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు&period; అయితే రాజ‌మౌళి ఇప్ప‌ట్లో ఇత‌à°° భాష‌à°²‌కు చెందిన చిత్రాలు తీయ‌à°¨‌ని చెప్పారు&period; క‌నుక తెలుగు హీరోలే ఆయ‌à°¨ సినిమాల్లో à°¨‌టించ‌నున్నారు&period; అయితే ఆయ‌à°¨ సినిమాల్లో à°¨‌టించాల‌ని ఇప్పుడైతే చాలా మందికి ఉంటుంది&period; కానీ ఒక‌ప్పుడు రాజ‌మౌళి ఇంత పెద్ద à°¦‌ర్శ‌కుడు కాదు&period; ఒక‌టి రెండు సినిమాలు తీసి ఓ సాధార‌à°£ à°¦‌ర్శ‌కుడిగా ఉన్నారు&period; ఆ à°¸‌à°®‌యంలో ఆయ‌à°¨ సై సినిమా క‌à°¥‌ను ఉద‌య్ కిర‌ణ్‌కు వినిపించార‌ట‌&period; కానీ ఆ à°²‌వర్ బాయ్ సై సినిమాను రిజెక్ట్ చేశాడ‌ట‌&period; ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్ప‌ట్లో ఉద‌య్ కిర‌ణ్ à°µ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉన్నాడు&period; ఆయ‌à°¨ à°¨‌టించిన అనేక చిత్రాలు హిట్ కావ‌డంతో à°¸‌క్సెస్ బాట‌లో కొన‌సాగుతున్నాడు&period; అయితే అదే à°¸‌à°®‌యంలో à°¦‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఓ సాధార‌à°£ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు&period; ఆ à°¸‌à°®‌యంలోనే ఉదయ్ కిర‌ణ్ à°µ‌ద్ద‌కు వెళ్లిన ఆయ‌à°¨ సై సినిమా స్టోరీని వినిపించార‌ట‌&period; కానీ ఉద‌య్ కిర‌ణ్‌కు అప్పుడు చేతి నిండా సినిమాలు ఉండి ఖాళీగా లేడు&period; దీంతో సై సినిమాను రిజెక్ట్ చేశాడు&period; ఆ à°¤‌రువాత ఆ మూవీ స్టోరీని à°¦‌ర్శ‌కుడు రాజ‌మౌళి నితిన్‌కు వినిపించారు&period; దీంతో నితిన్ ఆ క‌à°¥‌ను ఓకే చేయ‌గా&period;&period; ఆ మూవీ తెర‌కెక్కింది&period; బాక్సాఫీస్ à°µ‌ద్ద ఘ‌à°¨ విజ‌యం సాధించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58212 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;sye&period;jpg" alt&equals;"rajamouli did sye movie with nithin not uday kiran know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా సై సినిమా అప్ప‌ట్లో విడుద‌లై సంచ‌à°²‌నాల‌ను సృష్టించింది&period; ముఖ్యంగా ఈ మూవీ యూత్‌కు బాగా క‌నెక్ట్ అయింది&period; à°¦‌ర్శ‌కుడిగా రాజ‌మౌళిని à°®‌రో మెట్టు పైన నిల‌బెట్టిన సినిమా ఇది&period; ఇక ఆ à°¤‌రువాత రాజ‌మౌళి à°µ‌రుస‌గా సినిమాలు తీసి హిట్స్ కొడుతూనే ఉన్నారు&period; ఎక్క‌à°¡à°¾ ఆయ‌à°¨ విజ‌యాల à°ª‌రంప‌à°°‌కు బ్రేక్ à°ª‌à°¡‌లేదు&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ à°¦‌ర్శ‌క ధీరుడు అయ్యారు&period; అయితే ఉద‌య్ గ‌à°¨‌క సై సినిమా చేసి ఉంటే ఆ క‌à°¥ వేరేలా ఉండేది&period; ఆ à°¤‌రువాత ఉదయ్ కూడా ఆ సినిమా చేయ‌నందుకు చాలా బాధ‌à°ª‌డ్డాడ‌ట‌&period; అయినా విధి రాత ఎలా ఉంటే అలా జ‌రుగుతుంది&period; గ్ర‌à°¹‌చారం అంటే అదే&period; దాన్నుంచి ఎవ‌రూ à°¤‌ప్పించుకోలేరు&period; ఆ మాట అక్ష‌రాలా నిజ‌మేన‌ని అనిపిస్తుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts