హెల్త్ టిప్స్

Diabetes : షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే.. వీటిని తప్పక తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Diabetes &colon; ఈరోజుల్లో చాలామంది&comma; బీపీ&comma; షుగర్ తో బాధపడుతున్నారు&period; 30 దాటకుండానే చాలామంది రకరాల అనారోగ్య ఇబ్బందులకి గురవుతున్నారు&period; వయసు ఎక్కువ అయిన వాళ్ళ సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు&period; మధుమేహం&comma; బీపీ వంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే&comma; అనేక మార్పులు చేస్తూ ఉండాలి&period; షుగర్ ఉన్నవాళ్లు&comma; రోజూ వ్యాయామం చేయడం&comma; ఎక్కువ ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేసి షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా ఎలా తగ్గించొచ్చు అనే విషయాన్ని చూద్దాం… నేరేడు విత్తనాలు ఇందుకు బాగా పనిచేస్తాయి&period; రక్తంలో గ్లూకోస్ స్థాయిలని తగ్గిస్తాయి&period; మెంతులు తీసుకుంటే కూడా&comma; మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు&period; షుగర్ నుండి దూరంగా ఉండాలన్నా&comma; షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలన్నా వెల్లుల్లి కూడా బాగా పనిచేస్తుంది&period; షుగర్ ఉన్న వాళ్ళు&comma; ఉసిరిని తీసుకుంటే కూడా చక్కటి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58208 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;diabetes&period;jpg" alt&equals;"if you want to control diabetes then you must take this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరి రక్తం లో&comma; గ్లూకోస్ జీవక్రియను మెరుగుపరుస్తుంది&period; చక్కర స్థాయిని తగ్గిస్తుంది&period; అలానే&comma; షుగర్ బాగా తగ్గాలంటే&comma; వేపాకుల్ని నమిలితే&comma; రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి&period; ఇలా&comma; చిన్న చిన్న చిట్కాలతో షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు&period; కలబంద కూడా చాలా చక్కగా పనిచేస్తుంది&period; అందుకే&comma; షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా&comma; కలబంద జ్యూస్ ని తీసుకుంటూ ఉంటారు&period; రక్తంలో గ్లూకోస్ స్థాయిలని నియంత్రించడానికి&comma; ఇది సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క కూడా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది&period; టైప్ వన్ డయాబెటీస్&comma; టైప్ టు డయాబెటీస్ ఉన్నవాళ్లు దాల్చిన చెక్కను తీసుకుంటే&comma; గ్లూకోస్ స్థాయిలని తగ్గించుకోవచ్చు&period; కాకరకాయతో కూడా గ్లూకోస్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు&period; కాకరకాయకి కూడా మంచి శక్తి ఉంది&period; కాకరకాయను తీసుకుంటే కూడా&comma; షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి&period; చూసారు కదా షుగర్ ఉన్న వాళ్ళు&comma; ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకొని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అనేది&period; మరి రెగ్యులర్ గా&comma; వీటిని తీసుకుని షుగర్ కి దూరంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts