వినోదం

విల‌న్‌గా స‌త్య‌నారాయ‌ణ‌నే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిన ఎన్‌టీఆర్‌.. ఏ సినిమాలో అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ ఎదురుగా విలన్ గా నటించి మెప్పించాలంటే అంత సులువైన విషయం కాదు&period; ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు&period; అప్పుడప్పుడే వారు ఇండస్ట్రీలో రచయితలుగా ఎదుగుతున్నారు&period; ఆ టైంలో ఎన్టీఆర్ నటిస్తున్న నా దేశం చిత్రానికి కూడా రచయితలం అని పరుచూరి తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫస్ట్ హాఫ్ కథ మొత్తం బాగా వచ్చింది&period; సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వరకు ఫైట్ లేదు&period; కథ మధ్యలో ఫైట్ యాడ్ చేస్తే ఎన్టీఆర్ తిడతారేమోనని ఆ చిత్ర నిర్మాత దేవి వరప్రసాద్ భయపడ్డారు&period; ఆ చిత్ర షూటింగ్ ఊటీలో జరుగుతోంది&period; సెకండ్ హాఫ్ లో ఫైట్ గురించి దేవి వరప్రసాద్ ఎన్టీఆర్ ని అడగమని పరుచూరికి చెప్పారట&period; పరుచూరి వెళ్లి&period;&period; అన్నగారు ఈ విధంగా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వరకు ఫైట్ లేదు&period; మధ్యలో ఒక ఫైట్ ఉంటే బావుంటుంది అని చెప్పారట&period; ఎన్టీఆర్ వెంటనే ఒకే చెప్పి ప్లాన్ చేసుకోండి అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85301 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sr-ntr-and-kaikala&period;jpg" alt&equals;"sr ntr wanted kaikala against him in a movie for villain role " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ మూవీలో కైకాల సత్యనారాయణ విలన్ గా నటిస్తున్నారు&period; కానీ ఫైట్ సన్నివేశం ఏమో సాధారణ ఆర్టిస్టులతో ప్లాన్ చేశారు&period; ఎన్టీఆర్ వెంటనే వాళ్ళని చూసి అదేమిటి వీళ్ళతో మేము ఫైట్ చేయాలా &quest; మేము కన్నెర్ర చేస్తేనే వాళ్ళు గుండె ఆగి చనిపోతారు&period; నా స్థాయికి సరిపోరు&period; నాకు ఇష్టమైన సత్యనారాయణతో ఫైట్ పెట్టండి లేకుంటే షూటింగ్ క్యాన్సిల్ అని షాకిచ్చారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా చిత్రాల్లో కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ కి విలన్ గా నటించారు&period; ఎన్టీఆర్ తో ఫైట్ చేస్తున్న సమయంలో కొన్నిసార్లు ఆయన నిజంగానే కొట్టేవారని&period;&period; వేరే వాళ్ళు అయితే చనిపోయి ఉంటారని సత్యనారాయణ కూడా ఓ ఇంటర్వ్యూలో సరదాగా గుర్తు చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts