వినోదం

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు డైరెక్టర్ గారు.. !

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్యకాలంలో ఎంతో పెట్టుబడి పెట్టి&comma; ఎన్నో అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా బోల్తా పడుతున్నాయి&period;&period; కాని సీతారామం సింపుల్ గా భారీ హైప్ లేకుండా థియేటర్లలోకి వచ్చింది&period; కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది&period; ఈ సినిమా హీరో హీరోయిన్ల‌ను తెలుగు ఇండస్ట్రీలో స్టార్ నటులను చేసింది&period; వైజయంతి మూవీస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాలో ఒకరినొకరు చూసుకోకుండా కేవలం ఎమోషన్స్ ద్వారానే లవ్ చేసుకోవడం అభిమానులకు మరింత కనెక్ట్ అయింది&period; దీనికి తోడుగా విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ప్లస్ అని చెప్పవచ్చు&period; మరి ఇంత‌టి బ్లాక్ బస్టర్ సినిమాలో దర్శకుడు ఒక లాజిక్ మాత్రం మిస్ అయ్యారు&period; సినిమా థియేటర్ లో చూసినప్పుడు ఈ లాజిక్ ని ఎవరు గమనించలేదు కానీ ఆ తర్వాత కొంతమంది దీన్ని పట్టుకున్నారు&period;&period; ఈసినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ పాకిస్తాన్ జైలులో బందీగా ఉన్నప్పుడు తన భార్యకు లెటర్ రాస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75111 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sitaramam-movie-1&period;jpg" alt&equals;"there is a small mistake in sitaramam movie have identified it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సమయంలో లెటర్ తీసుకొని రష్మిక ఆమెకు చేర్చాల్సి ఉంటుంది&period;&period; అయితే ఈ లెటర్ లో అడ్రస్ సీతాదేవి అని రాస్తారు&period;&period; కానీ లెటర్లో చివరన ప్రిన్సెస్ నూర్జహాన్ అని రాస్తాడు&period; అంటే తన భార్య నూర్జహాన్ అని తెలిసినప్పటికీ అడ్రస్ లో సీతాదేవి అని రాయడంతో లెటర్ ను గమ్యస్థానానికి చేర్చడం కోసం రష్మిక చాలా ఇబ్బంది పడుతుంది&period; ఇంత చిన్న లాజిక్ ని పట్టుకుని నెటిజన్లు అడ్రస్ లో నూర్జహాన్ అని రాసి ఉంటే సరిపోయేది కదా&comma; ఎందుకు అంత కష్ట పెట్టావు భయ్యా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts