వినోదం

ఒక్కో సినిమా విడుదలైనప్పుడు గొప్ప హిట్ అవుతుంది. కొన్నాళ్ళకు దాని గురించి ఎవరూ తలవను కూడా తలవరు. ఎందుకని?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ రోజున రెండు సూపర్ హిట్ సినిమాలు విడుదల అయ్యాయి&period; అలాగే ఒక గొప్ప దర్శకుడు తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు&period; ఒకటి తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని మెగాస్టార్ అయిన చిరంజీవిది&period; ఇంకొకటి ఎవ్వరికీ పెద్దగా తెలీని&comma; అప్పటికి డాలర్ డ్రీమ్స్ అన్న సినిమాతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన శేఖ‌ర్ కమ్ముల‌ది&period; అందరి సినిమా ప్రేమికుల లాగే ఆ రోజు నేను స్నేహితులతో శంకర్ దాదా మొదటి రోజు చూసాను&period; నెల్లూరు లీలామహల్ లో సినిమా సూపర్ హిట్ &comma; సూపర్ కలెక్షన్స్&period; ఆనంద్ కూడా శంకర్ దాదా అంత కాకపోయినా ఒక మంచి హిట్ సినిమానే&period; ఆనంద్ ని థియేటర్ లో మిస్ అయ్యాను ఆ తర్వాత ఎప్పుడో టీవీ లో చూసాను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా కూడా సినిమా తియ్యచ్చా అనిపించింది&period; తెలుగు సినిమాలో ఆనంద్ స్టైల్ అఫ్ టేకింగ్ ఒక కొత్త ప్రయోగం అని చెప్పచ్చు &period; ఒక స్త్రీ పాత్రని అంత అద్బుతంగా చుపించిన శేఖ‌ర్ కమ్ముల మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది&period; ఆనంద్ సినిమా గురించి ఒక బ్లాగ్ రాయచ్చు&period; పై రెండు సినిమాలలో ఏది గొప్ప సినిమా అంటే నిర్ద్వంద్వంగా ఆనంద్ అని చెప్పచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75108 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;anand-movie&period;jpg" alt&equals;"why people are not talking about anand movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనంద్ ఆ సంవత్సరం ఇదు నందులను కైవసం చేసుకుంది&period; ఫిలిం ఫేర్ సౌత్ నందు ఐదు విభాగాల్లో నామినేట్ అయ్యింది&period; ముఖ్యంగా తెలుగు సినిమాకు శేఖ‌ర్ కమ్ముల లాంటి గొప్ప దర్శకుడు దొరికాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా ఇప్పుడు చూసినా చాలా ఆహ్లాదంగ ఉంటుంది&period; ఆర్ధిక పరంగా శంకర్ దాదా గొప్ప హిట్ అయినప్పటికీ &comma; కొత్తదనం&sol;దర్శకత్వం&sol;ఎమోషన్ పరంగా ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా &comma; విశ్వనాధ సినిమాల వలె&period; ఎన్ని సంవత్సరాలయినా విలువ తగ్గని సినిమా అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts