వినోదం

ఈ 14 మంది హీరోయిన్లు మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు…కానీ తరవాత సినిమాల్లో కనిపించ‌లేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఛాన్సులు రావడం అంత ఈజీ కాదు&period;వచ్చిన వాటిని నిటబెట్టుకోవడం మరీ కష్టం&period;&period;హీరోయిన్ గా రావాలన్నా&comma;మరిన్ని అవకాశాలు అంది పుచ్చుకోవాలన్న కష్టపడాలి&period;కానీ కొంతమంది విషయంలో కష్టంతో పాటు&comma;వచ్చిన పేరు నిలబెట్టుకోవడానికి అదృష్టం కూడా అవసరమేమో అనిపిస్తుంది&period;మన తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్స్ ఎక్కువగా అటు చెన్నై లేదంటే ఇటు ముంబై భామలే అయ్యుంటారు&period;&period;ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి దూసుకుపోతుంటారు&period; కానీ మొదటి ఛాన్సే సూపర్ హిట్ అయినప్పటికీ కూడా కొందరు ఆ సినిమా తర్వాత అంతగా క్లిక్ అవ్వరు అలాంటి కొందరు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జోష్ సినిమాలో నాగచైతన్య సరసన నటించింది కార్తీక&period; అలనాటి నటి రాధ కూతురే ఈ కార్తిక&period; అందానికి కానీ &comma; అభినయానికి కానీ పెట్టింది పేరు&period; డ్యాన్స్ లో మెగాస్టార్ తో పోటీ పడి మరీ వేసేది&period; అలాంటి రాధ కూతురు మాత్రం ఒక సినిమాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది&period; ఇక పవన్ కళ్యాన్ తో ఛాన్స్ అంటే ఆషామాషి కాదు&period;&period;అట్లాంటిది బంగారం సినిమాలో పవన్ కళ్యాన్ సరసన మెరిసిన ఈ భామ ఇప్పటివరకూ పత్తా లేదు&period;&period;ఆ మద్య నితిన్ తో పాటు ఒక సినిమాలో నటించినా&comma;అదెప్పుడొచ్చిందో&comma;ఎప్పుడు పోయిందో&period;అసలు వచ్చిందో లేదో కూడా తెలియదు&period; ఛార్మినార్ దగ్గర గాజులు బాగుంటాయట&period;&period;నాకు అవి కావాలి&period;&period;అని అమాయకంగా అడిగిన మహేశ్వరి ని ఎవరూ మర్చిపోరు ఇప్పటికీ&period;&period;నాగార్జునతో మన్మదుడు సినిమాలో మహేశ్వరిగా కనిపించిన అన్షు&period;&period;ఆ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంధ్రలో నటించినప్పటికీ అంతగా క్లిక్ అవ్వలేదు&period;&period;మిస్సమ్మలో చిన్న క్యారెక్టర్లో నటించినా తననెవరూ పట్టించుకోలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71133 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;bhanu-mehra&period;jpg" alt&equals;"these 14 actress vanished in film industry after 1 or 2 films " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వే కావాలి సినిమాలో తరుణ్ తో కలిసి అల్లరల్లరి చేసిన రిచా పల్లాడ్ అప్పట్లో ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టి&period;&period;మంచి మార్కులే కొట్టేసింది&period;తర్వాత అడపదడపా సినిమాలు చేసినప్పటికీ ఏ ఒక్కటి కూడా నువ్వేకావాలి సినిమా అంత హిట్ కాలేదు&period;ఇప్పుడు ఆమె అసలు ఇండస్ట్రీలోనే లేదు&period; దిల్ సినిమాలో నితిన్ తో నటించిన నేహ&period;&period;తర్వాత జగపతిబాబుతో అతడే ఒక సైన్యం సినిమాలో నటించింది&period;దిల్ బ్లాక్ బస్టర్ హిట్&period;&period;అతడే ఒక సైన్యం సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది&period;ఈ అమ్మాయి కెరీర్ మాత్రం ట్రాక్ తప్పింది&period;&period;దుబాయ్ శీను లో జెడికి జోడిగా కనపడింది అంతే… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన బన్ని మూవీలో ఫస్ట్ ఛాన్స్ కొట్టేసింది గౌరీ ముంజాల్&period;&period;ఆ తర్వాత ఒక్క సినిమాకూడా అలాంటి ఛాన్స్ దక్కించుకోలేకపోయింది&period;ఇప్పుడు మొత్తానికే కనపడకుండా పోయింది<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూరి జగన్నాద్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే మాటలు కాదు&period;ఎంతో మంది హీరోయిన్లను&comma;విలన్లను వెండితెరకు పరిచయం చేశాడు పూరి&period;నేహ శర్మ పరిచయం అయింది పూరీ డైరెక్షన్లో చరణ్ తొలి చిత్రంతో&period;&period;ఆ సినిమా తర్వాత చరణ్ ఎక్కడికో వెళ్లిపోయాడు&period;&period;నేహా ఎక్కడికి వెళ్లిపోయిందో తెలియదు&period; ఆర్యా మూవీ ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలుసు&period;ఫీల్ మై లవ్ అంటూ అల్లు అర్జున్ ని తన వెంట తిప్పుకున్న గీతా క్యారెక్టర్లో ఒదిగిపోయింది అనురాధా మెహతా&period;&period;కానీ ఆ తర్వాత మాత్రం ఛాన్స్ లు అందుకోలేకపోయింది&period; తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్&period;&period;బద్రితో పవన్ సరసన నటించి &comma;ఆ తర్వాత పవన్ తో సహజీవనం చేసి వైఫ్ గా సెటిల్ అయిపోయింది రేణు దేశాయ్‌&period;జానీ లో నటించినప్పటికీ బద్రీ అంత హిట్ కాదు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71132" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actress-1-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరుడు సినిమా అప్పుడు ఈమె క్యారెక్టర్ గురించి క్రియే ట్ చేసిన హైప్ ఇంతా అంతా కాదు&period;అంత చేసినా కూడా సినిమా రిలీజ్ అయ్యాక మంచి మార్కులు పడలేదు సరికదా&period;&period;ఆ తర్వాత ఛాన్సులు కూడా రాలేదు&period; రక్షిత&comma;ఆసిన్&comma;ఇలియానా&comma;అనుష్క&comma;అయేషా&period;&period;వరుసగా ఎంతో మందిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు పూరి జగన్నాద్&period;అందరూ తర్వాత హీరోయిన్స్ గా నిలదొక్కుకున్నారు&period;ఒక్క శియా తప్ప&period;&period;నేనింతే సినిమాలో రవితేజ సరసన నటించింది&period;బాగానే యాక్ట్ చేసింది కానీ అవకాశాలు మాత్రం రాలేదు&period;&period;అందంగా ఉండదా అంటే అదీ కాదు&period;&period;మరెందుకు సినిమాలు చేయలేదో&period; అంజలి సినిమాతో చైల్డ్ ఆర్టిస్టు గా ఎనలేని గుర్తింపు పొందింది బేబీ షామిలి&period;&period;తర్వాత కూడా చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటించి&period;&period;సిద్దార్ద్ ఓయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది&period;ఎందుకో కానీ అంతగా క్లిక్ అవ్వలేదు&period;&period;ఆ సినిమా తర్వాత మరో సినిమా గురించి ఆలోచించలేదు తను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచు మనోజ్ తో ప్రయాణం సినిమాలో నటించిన పాయల్&period;ఆ సినిమాలో మంచి నటన కనపరిచింది&period;సినిమా కథా&comma;కథనం కూడా చాలా బాగుంటాయి&period;ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు రాలేదు&period;ఊసరవెళ్లిలో తమన్నా స్నేహితురాలిగా నటించింది అంతే&period; పంజా సినిమాలో పవన్ సరసన నటించిన సారా &period;&period;మిస్ ఇండియా వరల్డ్&period;&period; కానీ ఆ సినిమా తర్వాత మరే సినిమా అవకాశం రాలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts