food

సాయంత్రం స‌మ‌యంలో ఇలా వేడిగా మొక్క‌జొన్న గారెలు వేసి తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్యకాలంలో పిల్లలు &comma;పెద్దలు అందరూ కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు&period; అందుకే మంచి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి&period; అలాంటి ఆహారం లో మొక్కజొన్న ఒకటి&period; దీనిలో అనేక విటమిన్లు&comma; పోషకాలు ఉంటాయి&period; ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది &period; జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొక్కజొన్న గారెలు తయారీకి కావలసిన పదార్థాలు&colon;-<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేత మొక్కజొన్న గింజలు&comma; డీప్ ఫ్రై సరిపడా నూనె&comma; రెండు ఉల్లిపాయలు&comma; చిన్న అల్లం ముక్క&comma; నాలుగు పచ్చిమిర్చి&comma; రుచికి సరిపడా ఉప్పు&comma; కొద్దిగా జీలకర్ర&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71137 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;corn-garelu&period;jpg" alt&equals;"here it is how you can make corn garelu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం&colon;-<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేత మొక్కజొన్న గింజల్ని రెండు గంటలు నాన పెట్టాలి&period; తరువాత నానిన మొక్క జొన్న గింజల్ని&comma; అల్లం పచ్చిమిర్చి వేసి రుబ్బుకోవాలి&period; ఆ మిశ్రమానికి సరిపడా ఉప్పు&comma; చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు&comma; జీలకర్ర వేసి కలుపుకోవాలి&period; స్టౌ వెలిగించి కళాయి పెట్టి ఫ్రై కి సరిపడా నూనె పోయాలి&period; నూనె కాగాక పిండిని గారెలుగా వత్తుకుని నూనెలో వేయాలి&period; వీటిని బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి&period; అంతే వేడివేడి మొక్కజొన్న గారెలు రెడీ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts