వినోదం

షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయ్యి, సినిమాల్లో బిజీ అయిన స్టార్లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లో నటించాలి అనే ఇంట్రెస్ట్ కలిగిన వాళ్లు&comma; సోషల్ మీడియా లేని రోజుల్లో ఆడిషన్స్ కు వచ్చి సాయంత్రం వరకు ఎదురుచూపులు చూసేవాళ్ళు&period; ఇప్పుడు పద్ధతి మారింది&period; సోషల్ మీడియా ఊపందుకున్నాక టాలెంట్ ఉన్నవాళ్లు అవకాశాల కోసం పరితపించాల్సిన అవసరం లేదు&period; యూట్యూబ్లో వీడియోల ద్వారా పాపులర్ అయిన వాళ్లను సినిమా చేసే వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారు&period; ఒకవేళ సినిమాల్లోకి కాకపోయినా బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో అయిన వారికి అవకాశాలు దక్కుతున్నాయి&period; అటు తరువాత అయినా వాళ్లకు సినిమాల్లో అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీలు ఉంది&period; సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్న చాలామంది నటీనటుల కెరీర్ షార్ట్ ఫిలిమ్స్ తోనే మొదలయ్యింది&period; వాళ్ళు ఎవరెవరో ఓ లుక్కేద్దాం రండి&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 రాజ్ తరుణ్&colon; ఈ లిస్టులో మొదట చెప్పుకోవాల్సింది రాజ్ తరుణ్ పేరే&period; &OpenCurlyQuote;ఉయ్యాల జంపాల’&comma; &OpenCurlyQuote;సినిమా చూపిస్త మావ’&comma; &OpenCurlyQuote;కుమారి 21ఎఫ్&colon; 20 హిట్ సినిమాలతో క్రేజ్ ను సంపాదించుకున్న రాజు తరుణ్&comma; తన కెరీర్ ను షార్ట్ ఫిలిమ్స్ తోనే మొదలు పెట్టాడు&period; &num;2 వైవా హర్ష&colon; కెరీర్ ప్రారంభంలో ఎన్నో స్పూఫ్ వీడియోలు చేసేవాడు&period; &OpenCurlyQuote;వైవా’ వీడియో ఇతనికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది&period; అటు తర్వాత కూడా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు&period; తర్వాత &OpenCurlyQuote;గోవిందుడు అందరివాడేలే’&comma; &OpenCurlyQuote;దోచేయ్’&comma; &OpenCurlyQuote;కృష్ణ అండ్ హిజ్ లీల’&comma; &OpenCurlyQuote;కలర్ ఫోటో’ వంటి వరుస సూపర్ హిట్ సినిమాల్లో నటించి నటుడుగా బిజీ అయిపోయాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71379 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;raj-tarun&period;jpg" alt&equals;"these actors became stars by doing short films " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;3 రాహుల్ రామకృష్ణ&colon; &OpenCurlyQuote;సైన్మ’ అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ&period; అటు తర్వాత &OpenCurlyQuote;అర్జున్ రెడ్డి’&comma; &OpenCurlyQuote;భరత్ అనే నేను’&comma; &OpenCurlyQuote;గీత గోవిందం’&comma; &OpenCurlyQuote;అల‌ వైకుంఠపురములో’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు&period; &OpenCurlyQuote;ఆర్&period;ఆర్&period;ఆర్’ చిత్రంలోనూ యాక్ట్ చేశాడు&period; &num;4 పూజిత పొన్నాడ&colon; &OpenCurlyQuote;రంగస్థలం’&comma; &OpenCurlyQuote;కల్కి’&comma; &OpenCurlyQuote;బ్రాండ్ బాబు’ వంటి చిత్రాల్లో నటించిన పూజిత పొన్నాడ&comma; కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది&period; &num;5 రీతు వర్మ&colon; &OpenCurlyQuote;ఎవడే సుబ్రహ్మణ్యం’&comma; &OpenCurlyQuote;పెళ్లిచూపులు’ వంటి సినిమాలతో ఫేమస్ అయిన రీతు వర్మ&comma; కెరీర్ ప్రారంభంలో &OpenCurlyQuote;అనుకోకుండా’ అనే షార్ట్ ఫిలింలో నటించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts