వినోదం

తెలుగు ఇండస్ట్రీలో ఒక్క ఏడాదిలోనే 10 పైగా సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ నటులు ఎవరంటే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత కాలంలో ఒక సినిమా తీయాలంటే కనీసం ఆరు నెలలకు పైగానే పడుతోంది&period;&period; ఇక పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు రావాలి అంటే సంవత్సరాలు గడవాల్సిందే&period; మరి ఇప్పుడు అయితే ఇలా ఉంది కానీ అప్పట్లో హీరోలు ఒక ఏడాదిలో దాదాపుగా పది సినిమాలు రిలీజ్ చేసేవారు&period;&period; మరి ఆ హీరోలు ఎవరో మనమూ ఓ లుక్కేద్దాం&period;&period; 1970లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 17 సినిమాలను విడుదల చేశారు&period; 1964లో సీనియర్ ఎన్టీఆర్ à°¨‌టించిన‌ 17 సినిమాలు వచ్చాయి&period; ఇందులో పది సినిమాలను ఆడియన్స్ కు దగ్గరయ్యాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1960&comma; 1984 à°²‌లో అక్కినేని నాగేశ్వరరావు తొమ్మిది సినిమాలు రిలీజ్ అయ్యాయి&period; కృష్ణంరాజు 1974 లో 17 సినిమాలను రిలీజ్ చేశారు&period; మెగాస్టార్ చిరంజీవి 1980లో 14 సినిమాల్లో కథానాయ‌కుడిగా కనిపించారు&period;1980 సంవత్సరంలో శోభన్ బాబు నటించిన 12 సినిమాలు విడుదల అయ్యాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71808 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;krishna&period;jpg" alt&equals;"these actors released upto 10 movies in a calender year " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1987 లో బాలకృష్ణ నటించిన ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి&period; ఇక ఈ జనరేషన్ విషయానికి వస్తే అత్యధిక సినిమాల్లో నటించింది అల్లరినరేష్ మాత్రమే&period; 2008 లో అల్లరి నరేష్ 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి&period; 1988లో శ్రీకాంత్ హీరోగా 10 సినిమాలు రిలీజ్ చేశారు&period; 1986లో నాగార్జున హీరోగా ఏడాదిలో కనీసం 5 సినిమాలైనా విడుదల అయ్యే విధంగా ప్లాన్ చేసుకునేవారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts