వినోదం

రాజా అనే టైటిల్ తో వచ్చిన వెంకటేష్ 4 సినిమాలు.. ఏ సినిమా ఫ్లాప్ గా నిలిచింది?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు&period; అమెరికాలో చదువుతున్న వెంకటేష్&comma; తన తండ్రి à°¡à°¿&period; రామానాయుడు కోరిక ప్రకారం ఇండియాకు వచ్చి సినిమాల్లో నటించడం స్టార్ట్ చేశారు&period; అయితే రాజా అనే టైటిల్ తో వచ్చిన సినిమాలు దాదాపు మూడు&comma; నాలుగు సినిమాలు ఉండగా&comma; వెంకటేష్ సినీ కెరీర్ లో ఏ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయో ఇప్పుడు చూద్దాం&period; 1986 లో సురేష్ ప్రొడక్షన్స్ లో కె&period; రాఘవేంద్రరావు డైరెక్షన్ లో కలియుగ పాండవులు మూవీలో నటించారు&period; ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది&period; అప్పట్నుండి వెంకటేష్ నటుడుగా అభిమానం పెంచుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1990 లో బి&period; గోపాల్ డైరెక్షన్ లో బొబ్బిలి రాజా సినిమా రిలీజ్ అయ్యింది&period; ఈ సినిమా పక్కా కమర్షియల్ గా ప్లాన్ చేశారు&period; అనుకున్నట్లే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి వెంకటేష్ కెరీర్ ను పీక్స్ కు చేర్చింది&period; నెక్ట్స్ 1993 లో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ కొండపల్లి రాజా మూవీ రిలీజ్ అయ్యింది&period; ఈ సినిమాలో వెంకటేష్&comma; సుమన్ లు పోటీ పడి మరీ నటించారు&period; ఈ సినిమా కూడా మంచి హిట్ ను అందుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67477 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;raja&period;jpg" alt&equals;"these venkatesh movies with raja title how they performed " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత 1995 లో ఎ&period; కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన పోకిరి రాజా రిలీజ్ అయ్యింది&period; ఇందులో వెంకటేష్ డ్యూయల్ రోల్ లో యాక్ట్ చేసి మెప్పించారు&period; కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు&period; ఆ తర్వాత 1999లో సూపర్ గుడ్ ఫిలింస్&comma; ముప్పలనేనిశివ డైరెక్షన్ లో వచ్చిన రాజా సినిమా విడుదలైంది&period; వెంకటేష్ సౌందర్య హీరోయిన్ లుగా నటించారు&period; ఓ తమిళ సినిమాకు రీమేక్ గా రాజా సినిమాను తెరకెక్కించారు&period; ఈ సినిమా మూడు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ దక్కించుకుంది&period; అలా &OpenCurlyQuote;రాజా’ అనే టైటిల్ తో వచ్చిన నాలుగు సినిమాల్లో ఒక్క పోకిరి రాజా చిత్రం మాత్రమే వెంకటేష్ ను నిరాశ పరిచింది&period; మిగతా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts