వినోదం

మెగాస్టార్ చిరంజీవి తన భార్య పేరును ఫోన్‌లో ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి ప్రొఫెషనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో&period;&period; ఫ్యామిలీ లైఫ్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు&period; ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా తనకంటూ ఓ స్టార్ డమ్ ను తెచ్చుకున్నారు&period; సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ బిరుదును అందుకున్నారు&period; ఇక బుల్లితెరపై కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ సందడి చేస్తుంటారు&period; అలా రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ యాంకర్ అయిన సుమ అడ్డా షోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు&period; చిరంజీవితో పాటు బాబీ&comma; వెన్నెల కిషోర్&comma; జబర్ధస్త్ శ్రీను కూడా వచ్చి సందడి చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్రోగ్రామ్ ను సంక్రాంతి స్పెషల్ గా ప్రసారం చేశారు&period; చిరంజీవి కామెడీ టైమింగ్&comma; మేనరిజమ్స్&comma; స్టైల్ తో ప్రేక్షకుల్ని అలరించారు&period; దీంతో చిరంజీవి భార్య సురేఖ గురించి ఎవ్వరికీ తెలియని విషయాల్ని చెప్పించే ట్రైల్స్ చేసింది యాంకర్ సుమ&period; చిరు ఫ్యామిలీ మెంబర్స్ అయిన రామ్ చరణ్&comma; సురేఖ&comma; పవన్ కళ్యాణ్ పేర్లను చిరు ఫోన్ లో ఏమని సేవ్ చేసుకున్నారో చెప్పాలంటూ కోరింది&period; ఈ ప్రశ్నకు చిరంజీవి రెస్పాన్డ్ అవుతూ సురేఖ పేరును రే అని సేవ్ చేసుకున్నానని అన్నారు&period; ఈ మాట అనగానే అభిమానులు ఒక్కసారిగా నవ్వారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67473 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-1-5&period;jpg" alt&equals;"do you know how chiranjeevi saved his wife name in his phone" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత రామ్ చరణ్&comma; పవన్ కళ్యాణ్ పేర్లను ఎలా సేవ్ చేసుకున్నారో కూడా చెప్పారు&period; రామ్ చరణ్ పేరును చెర్రి&comma; పవన్ పేరును కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకున్నారట&period; అలాగే తన తండ్రిని గుర్తు చేసుకుని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts