వినోదం

29 రోజులలో సినిమా తీస్తే.. 500 రోజులు ఆడింది..! ఆ చిరంజీవి సినిమా ఏదంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1982లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా&comma; మాధవి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య&period; ఈ చిత్రాన్ని ప్రతాప్ ఆర్ట్స్ పతాకంపై కే రాఘవ నిర్మించారు&period; దర్శకుడిగా కోడి రామకృష్ణకు&comma; నటుడిగా గొల్లపూడి మారుతీ రావు కి ఇది తొలి చిత్రం&period; 1982 ఏప్రిల్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది&period; ఏకంగా 512 రోజులు ఆడింది&period; చిరంజీవి కెరీర్ కి ఈ చిత్రం మరో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో చిరంజీవి ఇమేజ్ ని భిన్నంగా చూపించడమే కాదు&period;&period; కేవలం 29 రోజులలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని యావరేజ్ టాక్ తో జర్నీ మొదలుపెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది&period; కేవలం 3 లక్షల 25 వేల రూపాయలతో ఈ సినిమా షూటింగ్ ని పాలకొల్లు&comma; నరసాపురం&comma; సఖినేటిపల్లి&comma; పోడూరు&comma; భీమవరం&comma; మద్రాస్ లలో జరిపారు&period; సినిమా పనులు పూర్తయ్యాక సెన్సార్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న రాఘవ పట్టుదలతో పోరాడి సెన్సార్ ఇబ్బందుల నుంచి బయటపడ్డారు&period; ఇక చిత్రం విడుదలయ్యాక ఎనిమిది కేంద్రాలలో 50 రోజులు&comma; రెండు కేంద్రాలలో వంద రోజులు ఆడి మంచి కలెక్షన్స్ రాబట్టింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89670 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;chiranjeevi-5&period;jpg" alt&equals;"this chiranjeevi movie completed in 29 days " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైదరాబాద్ సిటీలో ఈ సినిమా ఏకంగా 512వ రోజు వరకు ఆడిందంటే అతిశయోక్తి కాదు&period; ఇంట్లో భార్యపై ప్రేమని చూపిస్తూనే&period;&period; ఇంటి బయట అడుగుపెట్టగానే మరో స్త్రీ కోసం వెంపర్లాడి మగాడి జీవితాన్ని ఈ మూవీ ఆవిష్కరిస్తుంది&period; ఈ చిత్రంతో చిరంజీవి యాక్షన్ హీరో గానే కాకుండా ఫ్యామిలీ హీరోగా కూడా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు&period; ప్రస్తుత కాలంలో చిన్న సినిమాలను షూటింగ్ చేయాలన్న చాలా సమయం తీసుకుంటున్నారు&period; ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే ఏకంగా ఏడాది&comma; రెండేళ్ల సమయం షూటింగ్ జరుపుకుంటున్నాయి&period; కానీ ఈ సినిమా కేవలం 29 రోజులలో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిందంటే అతిశయోక్తి కాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts