వినోదం

పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు వీరేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు&period; రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు వారి అభిమానులు&period; అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచారు&period; అయినా ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ వైపు సినిమాలు చేస్తూనే&comma; మరోవైపు తన జనసేన పార్టీని అధికారంలోకి తేవ‌డంలో పట్టుదలతో ముందుకు వెళ్లారు&period; విజ‌యం సాధించారు&period; ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు ఉన్నారు&period; ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం&period; మహేష్ బాబును మామూలు హీరో నుండి సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమాల‌లో అతడు&comma; పోకిరి ముందు à°µ‌రుస‌లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89673 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;pawan-kalyan-2&period;jpg" alt&equals;"these actors made super hit movies with pawan kalyan rejected ones " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ చేయాల్సినవి అని త్రివిక్రమ్&comma; పూరి జగన్నాథ్ ఎన్నో సందర్భాలలో తెలిపారు&period; అప్పుడు అలా పవన్ కళ్యాణ్ వదిలేసిన ఈ సినిమాలు మహేష్ బాబు వద్దకు వెళ్లాయి&period; ఆయన సూపర్ స్టార్ అయిపోయాడు&period; రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వదులుకున్నవి&period; ఇడియట్&comma; అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి&comma; విక్రమార్కుడు&comma; మిరపకాయ్ ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక లవర్ బాయ్ తరుణ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా నువ్వే కావాలి&period; ఆ రోజుల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు&period; ఈ మూవీ కూడా పవన్ కళ్యాణ్ చేయాల్సిందే కానీ కొన్ని కారణాలవల్ల పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts