వినోదం

Soundarya : సౌంద‌ర్య ఆఖ‌రి మాట‌లు.. ఆమె మ‌ర‌ణం వెనుక ఉన్న మిస్ట‌రీ ఇదే.. అస‌లు ఆ రోజు ఏం జ‌రిగింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Soundarya &colon; తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సౌంద‌ర్య గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఈమె ఎన్నో చిత్రాల్లో à°¨‌టించి అశేష ప్రేక్ష‌కాద‌à°°‌à°£‌ను పొందింది&period; ఈమె 12 ఏళ్ల à°¤‌à°¨ సినీ కెరీర్‌లో 100కు పైగా చిత్రాల్లో à°¨‌టించింది&period; భార‌తీయ భాష‌లకు చెందిన అనేక సినిమాల్లో à°¨‌టించిన సౌంద‌ర్య జూనియ‌ర్ సావిత్రిగా పేరుగాంచింది&period; ఈమె అస‌లు పేరు సౌమ్య‌&period; బాల‌à°¨‌టిగా కూడా యాక్ట్ చేసింది&period; ఎంబీబీఎస్ మొద‌టి సంవ‌త్స‌రం విద్య‌ను అభ్య‌సిస్తుండ‌గా&period;&period; ఈమెకు 1992లో గంధ‌ర్వ అనే చిత్రంలో à°¨‌టించేందుకు అవ‌కాశం à°²‌భించింది&period; దీంతో ఆమె చ‌దువును à°®‌ధ్య‌లోనే ఆపేయాల్సి à°µ‌చ్చింది&period; à°‡à°• సౌంద‌ర్య తెలుగు చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌లో ఎంతో పేరు తెచ్చుకుంది&period; ఆమె à°¨‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి&period; ఎలాంటి గ్లామ‌ర్ షో చేయ‌క‌పోయినా ఆమెకు అప్ప‌ట్లో అవ‌కాశాలు పుష్క‌లంగా à°µ‌చ్చాయి&period; దీంతో స్టార్ హీరోయిన్‌గా పేరుగాంచింది&period; క‌న్న‌à°¡‌&comma; à°¤‌మిళం&comma; తెలుగు&comma; à°®‌à°³‌యాళం&comma; హిందీ భాష‌à°²‌కు చెందిన చిత్రాల్లో ఈమె à°¨‌టించింది&period; ఇక హిందీలో అమితాబ్ à°¬‌చ్చ‌న్‌తో క‌లిసి సూర్య‌వంశ్ అనే మూవీలో à°¨‌టించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సౌందర్య&period;&period; గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది&period; ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతోపాటు పలు పురస్కారాల‌ను అందుకుంది&period; ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి&comma; ఉత్తమ చిత్రం&comma; ఉత్తమ ఛాయా చిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి&period; పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది&period; కాగా సౌంద‌ర్య 2004 ఏప్రిల్ 17à°¨ విమాన‌ ప్రమాదంలో మరణించింది&period; à°…ప్ప‌ట్లో ఆమె బీజేపీలో చేరింది&period; దీంతో ఎన్నిక‌à°² ప్ర‌చారానికి కరీంన‌గ‌ర్ రావ‌ల్సి ఉంది&period; అప్ప‌ట్లో క‌రీంన‌గ‌ర్ ఎంపీగా బీజేపీ నుంచి సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు à°¬‌రిలో ఉన్నారు&period; దీంతో ఆయ‌à°¨ ఎన్నిక‌à°² ప్ర‌చారం కోసం సౌంద‌ర్య బెంగ‌ళూరు నుంచి క‌రీంన‌గ‌ర్‌కు విమానంలో à°¬‌à°¯‌ల్దేరింది&period; ఏప్రిల్ 17à°¨ బెంగ‌ళూరులోని జ‌క్కూరు విమానాశ్ర‌యంలో à°¤‌à°¨ సోద‌రుడు అమ‌à°°‌నాథ్‌తో క‌లిసి ఆమె చార్ట‌ర్డ్ ఫ్లైట్ ఎక్కింది&period; అప్ప‌టికే ఆమె కుటుంబ à°¸‌భ్యుల‌తోపాటు అమ‌à°°‌నాథ్ భార్య‌&comma; పిల్ల‌లు ఉన్నారు&period; వారికి వారు వీడ్కోలు à°ª‌లికారు&period; కానీ అదే వారికి చివ‌à°°à°¿ వీడ్కోలు అవుతుంద‌ని ఊహించ‌లేక‌పోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55931 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;soundarya&period;jpg" alt&equals;"what happened on that day when soundarya died " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చార్ట‌ర్డ్ ఫ్లైట్‌లోకి ఎక్క‌గానే కొన్ని నిమిషాల్లోనే ఆ విమానం కూలిపోయింది&period; à°ª‌క్క‌నే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం &lpar;జీకేవీకే&rpar; ఆవరణ‌లో కుప్పకూలిపోయింది&period; అయితే విమానం కూలిన à°¤‌రువాత ఆ à°¶‌బ్దానికి అక్క‌డికి చేరుకున్న సిబ్బంది అందులో ఉన్న‌వారిని à°¬‌à°¯‌ట‌కు తీయాల‌ని భావించారు&period; సౌంద‌ర్య‌&comma; ఆమె సోద‌రుడు అమ‌à°°‌నాథ్&comma; ఇంకో ఇద్ద‌రు ఏం జ‌రిగింది&period;&period; అంటూ à°¸‌హాయం కోసం అర్థించారు&period; అయితే సిబ్బంది అక్క‌డికి చేరుకునే లోపే కింద à°ª‌à°¡à°¿à°¨ విమానం మొత్తం à°®‌ళ్లీ భారీ శబ్దంతో పేలిపోయింది&period; దీంతో అందులోని వారంద‌రూ à°¸‌జీవ à°¦‌à°¹‌à°¨‌à°®‌య్యారు&period; à°¤‌రువాత 30 నిమిషాల‌కు గానీ వారు మంట‌లు ఆర్ప‌లేక‌పోయారు&period; అనంత‌రం మృత‌దేహాలు గుర్తు à°ª‌ట్ట‌రాని విధంగా ఉండ‌డంతో వారి దుస్తులు&comma; ఇత‌à°° ఆన‌వాళ్ల‌తోపాటు డీఎన్ఏ టెస్టు ఆధారంగా మృత‌దేహాల‌ను గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా సౌంద‌ర్య తాను à°¨‌టించిన అమ్మోరు&comma; అంతఃపురం&comma; రాజా&comma; ద్వీప‌&comma; ఆప్త‌మిత్ర సినిమాల‌కు గాను ఫిలింఫేర్ పుర‌స్కారాల‌ను అందుకుంది&period; అలాగే ఆమె చ‌నిపోయే నాటికే ఎన్నో అనాథాశ్ర‌మాల‌ను à°¦‌త్త‌à°¤ తీసుకుని చిన్నారుల సంక్షేమాన్ని చూసింది&period; ఆమె చ‌నిపోయాక 2009లో డిసెంబ‌ర్ 3à°µ తేదీన ఆమె ఆస్తిని అంద‌రూ à°¸‌మానంగా పంచుకోవాల‌ని కోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు&period; ఇలా వెండితెరపై ఇంకా ఎంతో à°­‌విష్య‌త్తు ఉన్న ఓ తార అర్థాంత‌రంగా నేల‌రాలింది&period; సౌంద‌ర్య అంటే ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కులు అభిమానిస్తూనే ఉంటారు&period; ఆమె చ‌నిపోయినా సినిమాల రూపంలో మాత్రం ఆమె à°¬‌తికే ఉంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts