వినోదం

కేజిఎఫ్ 1 & 2 సినిమాలకి కైకాల సత్యనారాయణ ఫామిలీ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయ సినీ చరిత్రలో కేజిఎఫ్ సిరీస్ సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది&period; ఈ సినిమా చిత్రీకరణ ఎంత క్వాలిటీ గా ఉందో విడుదలయ్యాక రెస్పాన్స్ అంతకన్నా సాలిడ్ గా మారింది&period; ఈ సినిమా దెబ్బకి ఇతర ఇండస్ట్రీలు&comma; ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కంగుతింది&period; అక్కడి సినిమాలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది&period; ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు కాగా&period;&period; కలెక్షన్లు మాత్రం 1500 కోట్ల రూపాయలు కావడం గమనార్హం&period; ఈ చిత్రం అటు యష్ కెరీర్ కి&comma; ఇటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెరీర్ కి ప్లస్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఈ చిత్రం మూడవ పార్ట్ షూటింగ్ కి సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి&period; ఇదిలా ఉంటే ఈ చిత్రానికి&comma; తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కు సంబంధం ఏమిటి అనేది చాలామందికి అర్థం కాని విషయం&period; కేజిఎఫ్ సినిమా విడుదలైనప్పుడు ముందుగా కైకాల సత్యనారాయణ సమర్పించు అనే పడుతుంది&period; ఎందుకంటే కేజిఎఫ్ సిరీస్ సినిమాలకు కైకాల సత్యనారాయణ కొడుకు కైకాల లక్ష్మీనారాయణ సహ నిర్మాతగా వ్యవహరించారు&period; కేజిఎఫ్ సినిమా రేంజ్ ని ముందుగానే ఊహించిన కైకాల తనయుడు తెలుగులో ఈ చిత్ర రైట్స్ కోసం పోటీపడ్డారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82484 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;kaikala&period;jpg" alt&equals;"what is the relation between kgf movie and kaikala " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సాయి కొర్రపాటి లాంటి అగ్ర నిర్మాత అండగా ఉంటే మంచి రిలీజ్ వస్తుందని భావించి ఆయనతో కలిసి విడుదల చేశారు&period; ఈ రెండు సినిమాల ద్వారా కైకాల కుటుంబానికి ఏకంగా 170 కోట్ల రూపాయల నుంచి 180 కోట్ల రూపాయల స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం&period; ఈ సినిమా తెలుగు హక్కులను కైకాల లక్ష్మీనారాయణ స్వయంగా చూసుకున్నారు&period; సాయి కొర్రపాటితో కలిసి తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు&period; ఇప్పుడు మూడవ భాగానికి కూడా ఆయనే నిర్మాతగా ఉంటారనే టాక్ నడుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts