వినోదం

ఈ 10 మంది దర్శకులతో చిరంజీవి.. సినిమాలు ఎప్పుడు చేస్తారో !

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్‌ అగ్ర హీరో&comma; మెగాస్టార్ చిరంజీవి పేరుని ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు&period; ఓ సామాన్య వ్యక్తి నుండి నటుడు&comma; హీరో&comma; సుప్రీం హీరో&comma; స్టార్ హీరో నుండి మెగాస్టార్‌గా ఎదిగిన ఘన చరిత్ర ఈయనది&period; స్వయంకృషితో&comma; పట్టుదలతో చిరంజీవి చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగారు&period; కెరియర్ ప్రారంభం నుండి నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం&comma; హీరో కావడానికి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న విషయాలు మనకు తెలిసినవే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి &amp&semi; రీమేక్‌లు స్వర్గంలో చేసిన మ్యాచ్…అయన రీమేక్ చేస్తున్నాడు అంటే చాలు ఇప్పటికే చూసిన సినిమానే అయినా మళ్లీ చూడాలి అని రెడీ అయిపోతున్నారు మన తెలుగు ప్రేక్షకులు&period; చిరు ఘరానా మొగుడు&comma; పున్నమి నాగు నుంచి గాడ్‌ఫాదర్ వరకు కెరీర్‌లో 30 రీమేక్‌లు చేస్తే అందులో ఒక్కటి రెండు తప్ప మిగతవి అన్నీ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్&period; అయితే&period;&period; చిరంజీవి టాలీవుడ్‌ లోని 10 మంది దర్శకులతో సినిమా చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు&period; ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79670 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;chiranjeevi-6&period;jpg" alt&equals;"when will chiranjeevi do movies with these directors " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జై చిరంజీవ సినిమా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు&period; కానీ త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులు చిరు నోట వింటుంటే భలే ఉంటుంది&period; ఇప్పటికీ ఆ సినిమాలో కామెడీని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఉన్నారు&period; కాబట్టి చిరు&comma; త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే చూడాలనేది అభిమానుల కోరిక&period; సుకుమార్ అనగానే ఈ మధ్య పుష్ప’గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు&period; చిరుని ఓ స్టైలిష్ ప్రొఫెసర్ గా పెట్టి&comma; మాస్టర్’టైపులో ఓ సినిమా చేస్తే అదిరిపోద్ది&period; రాజమౌళి&comma; చిరు కాంబోలో మూవీ చూడాలని యావత్ తెలుగుపేక్షకులు కోరుకుంటున్నారు&period; మన ఊర మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీ‌నుతో సినిమా చేయాలని చిరుకి కూడా ఉంది&period; కానీ కథ సెట్ అవ్వడం లేదు&period; కథ ఓకే అయితే మాస్ రచ్చ ఖాయం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాస్ ఎలివేషన్స్ ను అలానే కామెడీని తీర్చిదిద్దడంలో మన అనిల్ రావిపూడి అన్న రూటే వేరు&period; బాలయ్య తర్వాత చిరుతో చేసెయ్ అన్న&period; సందీప్ రెడ్డి వంగా&period;&period; చిరుతో మంచి గ్యాంగ్ స్ట‌ర్‌ కథ చేయాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు&period; ఇప్పటివరకు తమ్ముడినే చూసాం&period; మరి అన్నయ్య సంగతేంటి హరీష్ బ్రో&period; పవన్ బిజీగా ఉంటే చిరుతో సినిమా చేసేయి&period; శంకర్ తో సినిమా చేయాలని చిరు కలలు కన్నారు&period; కానీ అవకాశం చరణ్ కు దక్కింది&period; ఛాన్స్ ఉంటే చిరుతో కూడా శంకర్ ఓ సినిమా చేయాలి&period; హిట్&comma; ప్లాప్ వంటి వాటి గురించి ఆలోచించకుండా చిరంజీవి&comma; పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అభిమానులు కోరుతున్నారు&period; పూరి సినిమాల్లో కథ మొత్తం హీరో క్యారెక్టర్రైజేషన్ తో ముడిపడి ఉంటుంది&period; అందుకే కొత్త చిరుని చూడొచ్చు అని చిరు అభిమానుల కోరిక&period; మగధీర సినిమాలో చిరంజీవి ఎపిసోడ్ ను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే&period; రాజమౌళి కూడా ఓ సందర్భంలో ఈ విషయాన్ని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts