వినోదం

పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి రహస్యంగా చేయడానికి కారణం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు&period; రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు వారి అభిమానులు&period; అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచారు&period; అయినా ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు&period; ఓ వైపు సినిమాలు చేస్తూనే&comma; మరోవైపు తన జనసేన పార్టీతో ముందుకు పోతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదంతా పక్కన పెడితే మొదటి భార్య నందిని గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు డైరెక్టర్ గీతాకృష్ణ వెల్లడించారు&period; ముఖ్యంగా మొదటి పెళ్లి పెద్దలు రహస్యంగా చేయడానికి గల కారణాన్ని కూడా ఆయన తెలిపారు&period; గీతాకృష్ణ మాట్లాడుతూ&comma; పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని మాకు బంధువు&comma; మా అక్కను ఇచ్చింది పోలవరం అలాగే నందిని వాళ్ళది కూడా పోలవరం&period; వాళ్లవి పెద్ద కుటుంబాలు&period; ఆ ఊర్లో పెద్ద కుటుంబాలకి పలుకుబడి ఎక్కువగా ఉండేది&period; నందిని చిన్న వయసులో ఉన్నప్పుడే చూసాము&period; నాగార్జున సినిమా షూటింగ్ కి వెళ్లినప్పుడు వర్షం కారణంగా వాళ్ళ ఇంట్లో కూర్చునే వాళ్ళము&period; అప్పుడు అమ్మాయిని చిన్ని అని పిలిచే వాళ్ళం అంటూ తెలిపారు గీతాకృష్ణ&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87174 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;pawan-kalyan&period;jpg" alt&equals;"why pawan kalyan first marriage happened secretly " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమ్మాయిని మరోసారి కూడా చూశాను&period; కానీ పెళ్లి జరిగినప్పుడు నాకు తెలియదు&period; ముంబైలో ఉండగా మళ్లీ వాళ్ళ పెళ్లి అయ్యాక ఒకసారి నందిని వాళ్ళ నాన్న వచ్చినప్పుడు కలిసి ఆల్బమ్ చూపించారు&period; పెళ్లి వాళ్ళు గ్రాండ్ గా చేయాలని అనుకున్నా పవన్ ఒప్పుకోకపోవడం వల్ల చివరి నిమిషంలో షిరిడీలో సింపుల్ గా ఎవరికి చెప్పకుండా చేశారు అంటూ తెలిపారు&period; ఇకపోతే వీరిద్దరూ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల విడిపోయిన విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts