Off Beat

దోపిడీ దొంగ‌ల నుంచి తెలివిగా త‌ప్పించుకున్న ప‌శువుల వ్యాపారి..

<p style&equals;"text-align&colon; justify&semi;">సీతారామాపురం అనే గ్రామంలో సత్యం అనే పశువుల వ్యాపారి నివసించే వాడు&period; ఊరిలో సత్యమంటే అందరికీ నమ్మకం&period; పశువుల‌ గురించి సత్యంకు మంచి అవగాహన ఉంది&period; ఊరిలో ఎవరు పశువులు కొనాలన్నా&comma; అమ్మాలన్నా సత్యంను ఆశ్రయించేవారు&period; ప్రతిఫలంగా అతనికి కొంత ధనం ఇచ్చేవారు&period; ఒకసారి ఆ ఊర్లో మోతుబ‌à°°à°¿ రైతు ధర్మయ్య కూతురికి పెళ్లి నిశ్చయం అయ్యింది&period; సమయానికి డబ్బులు అందక పోవడంతో ధర్మయ్య తన దగ్గరున్న పాడి గేదెలను అమ్మాలనుకున్నాడు&period; సత్యాన్ని సాయం కోరాడు&period; ఆ పాడి గేదెలను సత్యం సంతకు తోలుకెళ్లాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పదిహేను గేదెలు అమ్ముడయ్యాయి&period; పెద్దమొత్తంలో సొమ్ము చేతికి వచ్చింది&period; ఇంతలోనే చీకటి పడింది&period; వీలైనన్ని గేదెలను అమ్మాలన్న ధ్యాసలో ఉన్న సత్యం చీకటిపడుతున్న విషయం గమనించలేదు&period; చీకటి పడితే అచ్యుతాపురంలో దొంగల బెడద ఎక్కువ&period; ఎలాగైనా గేదెలు అమ్మిన డబ్బులు ధర్మయ్యకి భద్రంగా చేర్చాలని సత్యం ఓ ఉపాయం ఆలోచించాడు&period; దారి మధ్యలో కొంతమంది బందిపోట్లు సత్యంను అడ్డుకున్నారు&period; డబ్బులు ఇవ్వమని బెదిరించారు&period; తన దగ్గర దమ్మిడి లేదని కావాలంటే వెతుక్కొమ్మని సత్యం వాళ్లతో గట్టిగా అన్నాడు&period; బందిపోట్లు ఎంత వెదికినా సత్యం దగ్గర సొమ్ములు దొరకలేదు&period; వెళ్లిపొమ్మని వదిలేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82825 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;cattle&period;jpg" alt&equals;"cattle merchant escaped easily from thieves " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధర్మయ్య ఇంటికి చేరుకున్న సత్యం&comma; అమ్ముడైన పదిహేను గేదెల సొమ్ముని అతనికి అప్పజెప్పాడు&period; దారిలో బందిపోట్లు అడ్డగించిన విషయం కూడా చెప్పాడు&period; అంతా విన్న ధర్మయ్య బందిపోట్ల కళ్ళు ఎలా కప్పావు సత్యం&quest; అని అడిగాడు&period; దారిలో ఇలాంటి ఆపద వస్తుందని ముందుగా నా దగ్గరున్న సొమ్ము ఐదు భాగాలు చేసి ఐదు గేదెల మెడల్లో ఉన్న గంటల్లో కట్టాను&period; అలా మీ డబ్బు సురక్షితంగా మీకు చేర్చాను అని సత్యం తాను చేసిన పని గురించి చెప్పాడు&period; సత్యం తెలితేటలను మెచ్చుకున్న ధర్మయ్య అధిక మొత్తం ముట్టచెప్పాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts