హెల్త్ టిప్స్

పేప‌ర్ క‌ప్పుల్లో టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆఫీసుల్లో&comma; సరదాగా బయటకు వెళ్లినప్పుడు చాలామందికి టీ తాగటం అలవాటుగా ఉంటుంది&period; జ్యూస్ షాప్స్ కూడా రస్నాలాంటివి పేపర్ కప్స్ లోనే ఇస్తుంటారు&period; ఇక ఆఫీసుల్లో మనం ప్రతిసారి ఛాయ్ తాగలంటే&period;&period;అక్కడ ఉండే పేపర్ కప్స్ లోనే తాగుతాం&period; ఇలా మన దయనందిన జీవితంలో ఇది ఒక భాగం అయిపోయింది&period; కానీ ఇలా పేపర్ కప్స్ లో టీ తాగటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన తర్వాత దేశమంతటా&period;&period;ఈ పేపర్ కప్పుల వినియోగం భారీగా పెరిగింది&period; మనం కూడా ప్లాస్టిక్ కాదుకదా అని&period;&period;ఎలాంటి సందేహం లేకుండా హ్యాపీగా తాగేస్తున్నాం&period; టీ స్టాల్స్&comma; జ్యూస్ సెంటర్లు&comma; ఐస్‌క్రీమ్ పార్లర్లలో అంతటా ఇవే కనిపిస్తున్నాయి&period; ఇవి పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు&period; ఐతే మన శరీరానికి మాత్రం ఎంతో హాని చేస్తాయట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పేపర్ కప్పుల్లో టీ&comma; ఇతర వేడి ద్రావణాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఖరగ్‌పూర్‌ ఐఐటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది&period; డిస్పోజబుల్‌ పేపర్‌ కప్పులో మూడుసార్లు 100 మి&period;లీ&period; చొప్పున వేడి వేడి టీ తాగడం వల్ల 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్‌ కణాలు శరీరంలోకి వెళ్తాయని పరిశోధకులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82810 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;paper-cups&period;jpg" alt&equals;"if you are using paper cups for tea and coffee then beware " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">80-90 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వేడి కలిగిన 100 మి&period;లీ&period; ద్రవ పదార్థం ద్వారా 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్‌ కణాలు మనలోకి చేరతాయి&period; క్రోమియం&comma; కాడ్మియం వంటి హానికారక లోహాలు శరీరంలోకి వెళ్తాయని పేర్కొన్నారు&period; రైళ్లలో వెళ్లే వారికి పేపర్ కప్పుల్లోనే టీ ఇస్తుంటారు&period; ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఆ కప్పుల్లో టీ తాగకపోవడమే మంచిది&period; లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే&period; అంతేకాదు మృదువైన&comma; తేలికైన ప్లాస్టిక్‌ &period;&period;లో డెన్సిటీ పాలిథిలిన్‌ ఉండటం వల్ల సాధారణ పరిస్థితుల్లో పేపర్ కప్పుల రీసైక్లింగ్‌ కష్టతరమవుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే పేపర్ కప్పులకు బదులు స్టీల్‌ లేదా పింగాణీ లేదా గాజు గ్లాసుల్లో టీ తాగడం మంచిదని సూచిస్తున్నారు&period; ప్లాస్టిక్‌&comma; పేపర్ కప్పులకు దూరంగా ఉండటం ఉత్తమం&period; బయట ఎలాగో తప్పనిసరి పరిస్థితుల్లో తాగుతాం&period; ఆఫీస్ లో అయితే&period;&period;పర్మినెంట్ గా ఒక కప్పును అక్కడే ఉంచుకోండి&period; హ్యాపీగా అందులో తాగవచ్చు&period; ఇప్పటికే చాలామంది ఆఫీస్ లో ఒక కప్పు మెయిన్ టేన్ చేస్తుంటారు&period; అది చాలా ఉత్తమమైన మార్గం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts