అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. ఉద‌యం అధికంగా ఆహారం తినండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">అధికంగా ఉన్న à°¶‌రీర à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక à°°‌కాల à°ª‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు&period; కొంద‌రైతే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవ‌డం మానేస్తే అధిక à°¬‌రువు à°¤‌గ్గించుకోవ‌చ్చ‌ని భావిస్తుంటారు&period; అయితే అందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని à°ª‌రిశోధ‌కులు చెబుతున్నారు&period; ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవ‌డం మానేస్తే అధిక à°¬‌రువు పెరుగుతారు à°¤‌ప్ప&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌à°°‌ని వారంటున్నారు&period; ఈ క్ర‌మంలో à°ª‌లువురు à°ª‌రిశోధ‌కులు ఈ విషయంపై తాజాగా à°ª‌రిశోధ‌à°¨‌లు చేసి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు కూడా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌ర్మ‌నీకి చెందిన లుబెక్ యూనివ‌ర్సిటీ పరిశోధ‌కులు 23 సంవ‌త్స‌రాల à°µ‌à°¯‌స్సు ఉన్న 16 మందిని రెండు గ్రూపులుగా విభ‌జించి వారికి 3 రోజుల పాటు భిన్న రకాల ఆహారం ఇచ్చారు&period; ఒక గ్రూపు వారికి అధికంగా క్యాల‌రీలు ఉన్న ఆహారాన్ని ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇస్తే&period;&period; అదే ఆహారాన్ని రెండో గ్రూపు వారికి రాత్రి డిన్న‌ర్ రూపంలో ఇచ్చారు&period; à°¤‌రువాత వారం గ్యాప్ ఇచ్చి à°®‌ళ్లీ అదే విధంగా ఆహారం ఇచ్చారు&period; ఈ క్ర‌మంలో వారిని à°ª‌రీక్షించిన à°ª‌రిశోధ‌కులు తేల్చిందేమిటంటే&period;&period; ఉద‌యం అధిక క్యాల‌రీలు ఉన్న ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకున్న వారి మెట‌బాలిజం పెరిగింద‌ని&comma; వారిలో క్యాల‌రీలు త్వ‌à°°‌గా ఖ‌ర్చ‌వుతున్నాయ‌ని&comma; అదే రెండో గ్రూపు వారిలో మెట‌బాలిజం à°¤‌గ్గింద‌ని గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82807 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;idli-and-dosa-1&period;jpg" alt&equals;"if you want to reduce over weight take excess food in the morning " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువ‌ల్ల à°¸‌à°¦‌రు à°ª‌రిశోధ‌కులు చెబుతున్న‌ది ఏమిటంటే&period;&period; ఎవ‌రైనా à°¸‌రే అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఉద‌à°¯‌మే బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకోవాల‌ని&comma; దాంతో à°¬‌రువు à°¤‌గ్గుతార‌ని&comma; అదే రాత్రి పూట ఆ ఆహారాన్ని తీసుకుంటే à°¬‌రువు పెరుగుతార‌ని అంటున్నారు&period; అలాగే ఉద‌యం పూట బ్రేక్‌ఫాస్ట్ మానేయ‌డం కూడా మంచిదికాద‌ని&comma; దాంతో రోజు మొత్తంలో అవ‌à°¸‌రం అయిన ఆహారం క‌న్నా ఎక్కువ ఆహారం తీసుకుంటార‌ని&comma; దీని à°µ‌ల్ల అధిక à°¬‌రువు పెరుగుతార‌ని à°ª‌రిశోధ‌కులు చెబుతున్నారు&period; క‌నుక&period;&period; à°¬‌రువు à°¤‌గ్గాలంటే&period;&period; ఉద‌à°¯‌మే ఎక్కువ ఆహారం తీసుకోండి&period; రాత్రి పూట వీలైనంత à°¤‌క్కువ‌గా తినండి&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గ‌à°¡‌మే కాదు&comma; టైప్ 2 à°¡‌యాబెటిస్ రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts