వ్యాయామం

కంటి చూపు మెరుగుపడాలంటే.. ఈ 5 వ్యాయామాలు చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కంటి చూపును మెరుగు పరుచుకోవాలంటే&period;&period; సహజంగానే ఎవరైనా సరే&period;&period; విటమిన్ ఎ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు&period; అయితే దాంతోపాటు త్రాటక అనే ఓ యోగా ప్రక్రియ కూడా మనకు అందుబాటులో ఉంది&period; నిజానికి ఇది ఒక వ్యాయామం&period; దీంతో మన కంటి చూపు మెరుగుపడుతుంది&period; అయితే దీన్ని ఎలా చేయాలో&comma; దాంతో మనకు ఇంకా ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అరచేతి సైజులో ఉండే ఒక ఆకుని తీసుకుని అందులో నల్లని వృత్తాన్ని గీయాలి&period; అనంతరం ఆ ఆకును గోడకు అతికించాలి&period; దాని ఎదురుగా 2 అడుగుల దూరంలో కూర్చుని అదే ఆకును 5 నుంచి 10 నిమిషాల పాటు తీక్షణంగా చూడాలి&period; ఈ వ్యాయామాన్ని ఉదయం&comma; సాయంత్రం చేయాలి&period; అయితే ఆకును చూసే సమయంలో కళ్లను ఆర్పకూడదు&period; తెరిచే ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; చీకటి గదిలో ఒక క్యాండిల్‌ను వెలిగించి దానిపైపే కన్నార్పకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు చూడాలి&period; ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఉదయం&comma; సాయంత్రం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65779 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;eye-sight&period;jpg" alt&equals;"do these 5 exercises to improve eye sight " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కళ్లు తెరిచి చూసినా ఏమీ కనిపించని చీకటి గదిలో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉండాలి&period; కళ్లు తెరిచే చీకటిని గమనించాలి&period; కన్నార్పకూడదు&period; ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారి చేస్తే చాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; పచ్చని ప్రకృతిలో కూర్చుని నీలంగా ఉన్న ఆకాశం వైపు కన్నార్పకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు చూడాలి&period; ఈ వ్యాయామాన్ని నిత్యం ఒక్కసారి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; మీకు నచ్చిన వ్యక్తులు లేదా మీకిష్టమైన దేవుడు&sol;దేవత ఫొటోగానీ&comma; ఏదైనా ఒక క్రిస్టల్&comma; పెద్దదైన పువ్వు లేదా సూదిలోకి దారం ఎక్కించే మొనను గానీ తదేకంగా 5 నుంచి 10 నిమిషాల పాటు నిత్యం చూడాలి&period; ఆ వస్తువుకు&comma; మీకు మధ్య 2 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి&period; వాటిని చూసేటప్పుడు కన్నార్పకూడదు&period; ఈ వ్యాయామాన్ని కూడా నిత్యం ఒక్కసారి చేస్తే చాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన విధంగా వ్యాయామాలు చేయడం వల్ల కంటి చూపు పెరుగుతుంది&period; ఏకాగ్రత అలవడుతుంది&period; ఏదైనా పనిచేసేటప్పుడు కావల్సిన ఏకాగ్రత లభిస్తుంది&period; నిద్రలేమి సమస్య దూరమవుతుంది&period; చిన్నారుల్లో జ్ఞాపకశక్తి&comma; గ్రహణశక్తి పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts