హెల్త్ టిప్స్

ఈ 7 ఫుడ్స్ తీసుకుంటే.. మీరు తిన్న ఆహారం వేగంగా జీర్ణ‌మ‌వుతుంది తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను à°®‌à°¨ à°¶‌రీరానికి అందేలా చూడ‌డంలో జీర్ణ వ్య‌à°µ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది&period; దీంతోపాటు ఆ ఆహార à°ª‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°¬‌à°¯‌టకు పంపుతుంది&period; అయితే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు à°¸‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌&comma; అసిడిటీ&comma; క‌డుపు నొప్పి&comma; అజీర్ణం&comma; విరేచ‌నాలు à°¤‌దిత‌à°° à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరును మెరుగుప‌రుచుకునేందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి&period; దీంతో జీర్ణం బాగా అవ‌à°¡‌మే కాదు&comma; ఆయా జీర్ణ à°¸‌à°®‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పెరుగులో ప్రొ à°¬‌యోటిక్స్ పుష్క‌లంగా ఉంటాయి&period; అంటే à°®‌à°¨ à°¶‌రీరానికి మంచి చేసే బాక్టీరియా అన్న‌మాట‌&period; ఇది à°®‌à°¨ జీర్ణాశ‌యం&comma; పేగుల్లో ఉంటుంది&period; ఈ బాక్టీరియా సంఖ్య‌ను పెంచితే à°®‌à°¨‌కు జీర్ణ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అందుకు గాను నిత్యం à°®‌నం పెరుగు లేదా à°®‌జ్జిగ‌ను తీసుకోవాలి&period; దీంతో జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌కు చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; యాపిల్ పండ్ల‌లో పుష్క‌లంగా ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబ‌ర్ జీర్ణ à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూస్తుంది&period; à°®‌నం తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌య్యేందుకు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; క‌నుక నిత్యం యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65775 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;digestion&period;jpg" alt&equals;"take these 7 foods for faster digestion " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; సోంపు గింజ‌ల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణాశ‌యంలో ఆహారం క‌à°¦‌లిక‌ను à°¸‌రిచేస్తుంది&period; దీంతో క‌డుపు నొప్పి&comma; అజీర్ణం&comma; గ్యాస్ రాకుండా ఉంటాయి&period; తిన్న ఆహారం త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°®‌నం భోజ‌నం చేసిన వెంట‌నే తిన‌à°¦‌గిన పండ్ల‌లో బొప్పాయి పండు కూడా ఒక‌టి&period; ఇందులో ఉండే à°ª‌పెయిన్ అనే ఎంజైమ్ à°®‌నం తిన్న ఆహారాన్ని à°¸‌రిగ్గా జీర్ణం చేస్తుంది&period; దీంతో గ్యాస్&comma; అసిడిటీ రాకుండా ఉంటాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; బీట్‌రూట్‌లో ఉండే ఫైబ‌ర్ à°®‌నం తిన్న ఆహారాన్ని త్వ‌à°°‌గా జీర్ణం చేస్తుంది&period; అలాగే పెద్ద పేగులో à°®‌లం క‌à°¦‌లిక‌ను à°¸‌à°°à°¿ చేస్తుంది&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; నిత్యం ఉద‌యాన్నే అల్పాహారానికి ముందు కొద్దిగా అల్లం à°°‌సం సేవిస్తే&period;&period; à°®‌నం తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; అలాగే వికారం&comma; వాంతులు à°¤‌గ్గుతాయి&period; గ్యాస్‌&comma; అసిడిటీ రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; భోజ‌నానికి ముందు పుదీనా à°°‌సం తీసుకుంటే జీర్ణ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; విరేచ‌నాలు ఆగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts