వ్యాయామం

జిమ్ ఉద‌యం చేస్తే మంచిదా? సాయంత్రం చేస్తే మంచిదా?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°¤‌గిన à°¸‌à°®‌యానికి పౌష్టికాహారం తీసుకోవ‌డం&comma; à°¸‌రైన à°¸‌à°®‌యంలో నిద్ర‌పోవ‌డం ఎంత అవ‌à°¸‌à°°‌మో అలాగే à°®‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి&period; అలా చేస్తేనే ఎప్ప‌టికీ ఫిట్‌గా ఉంటారు&period; à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు&comma; అధిక à°¬‌రువు వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఈ క్ర‌మంలో à°µ‌à°¯‌స్సు పెరుగుతున్న‌ప్ప‌టికీ ఎలాంటి అనారోగ్యాలు à°¦‌à°°à°¿ చేర‌వు&period; అయితే చాలా మందిలో వ్యాయామం à°ª‌ట్ల ఓ అపోహ నెల‌కొని ఉంది&period; అదేమిటంటే… సాయంత్రం పూట వ్యాయామం చేస్తే ఎలాంటి à°«‌లితం ఉండ‌à°¦‌ని&comma; కేవ‌లం ఉద‌యం చేసే వ్యాయామంతోనే à°«‌లితాలు క‌లుగుతాయని కొంద‌రు నమ్ముతారు&period; అయితే ఇందులో ఎంత నిజం ఉంది&period;&period;&quest; తెలుసుకుందాం రండి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామం చేయాల‌నే à°¤‌à°ª‌à°¨ ఉండాలే గానీ అందుకు ఉద‌యం&comma; à°®‌ధ్యాహ్నం&comma; సాయంత్రం అని తేడా లేదు&period; ఎప్పుడైనా ఎవ‌రైనా ఏ à°¸‌à°®‌యంలోనైనా వ్యాయామం చేయ‌à°µ‌చ్చు&period; ఏ à°¸‌à°®‌యంలో వ్యాయామం చేసినా దాని à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే లాభాలు ఒకే à°°‌కంగా ఉంటాయి&period; కాక‌పోతే ఉద‌యం పూట చేస్తే ఎక్కువ క్యాల‌రీలు త్వ‌à°°‌గా ఖ‌ర్చ‌యి à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుందని డైటిషియ‌న్స్ చెబుతున్నారు&period; అయిన‌ప్ప‌టికీ సాయంత్రం పూట చేసినా à°¶‌రీరానికి వ్యాయామం మంచిదే&period; అప్పుడు చేసినా క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి&period; దీంతో రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81922 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;gym&period;jpg" alt&equals;"what is the best time to do gym " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సాయంత్రం వ్యాయామం చేసే వారు మాత్రం ఒక విష‌యం గుర్తు పెట్టుకోవాలి&period; అదేమిటంటే… సాయంత్రం పూట తీవ్రంగా వ్యాయామం చేయ‌కూడ‌దు&period; ఓ మోస్తరు వ్యాయామం చేయాలి&period; చాలా లైట్ ఎక్స‌ర్‌సైజ్‌లు చేయాలి&period; à°°‌న్నింగ్‌&comma; జాగింగ్‌కు à°¬‌దులుగా వాకింగ్ చేస్తే బెట‌ర్‌&period; అదేవిధంగా జిమ్‌కు వెళ్లేవారు కూడా తేలిక పాటి à°¬‌రువులు ఎత్తాలి&period; ఇక ఎరోబిక్స్ వంటివి చేసే వారు కొంత సేపు మాత్ర‌మే చేయాలి&period; బాగా ఎక్కువ సేపు చేయ‌కూడ‌దు&period; ఒక వేళ ఎక్కువ సేపు చేస్తే à°¶‌రీరం బాగా అల‌సి పోతుంది&period; సాధార‌ణంగా ఎవ‌రైనా రోజంతా à°ª‌నిచేసే à°¸‌రికి సాయంత్రానికి అల‌సిపోతారు&period; ఈ క్ర‌మంలో అప్పుడు వ్యాయామం తీవ్రంగా చేస్తే దాంతో à°¶‌రీరం ఇంకా అల‌సిపోతుంది&period; దీంతో à°¤‌రువాతి రోజు ఒళ్లు నొప్పులు&comma; జ్వ‌రం వంటి అనారోగ్య à°²‌క్ష‌ణాలు కనిపించేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అదే సాయంత్రం పూట లైట్ ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తే à°¶‌రీరం ఎక్కువ అల‌సిపోదు కాబట్టి à°®‌రుస‌టి రోజు కూడా యాక్టివ్‌గా ఉంటారు&period; అంతేకానీ… కేవ‌లం ఉద‌యం మాత్రమే వ్యాయామం చేయాలి&comma; సాయంత్రం చేయ‌కూడ‌దు అని కాదు&period; ఎవ‌రైనా&comma; ఎప్పుడైనా ఏ à°¸‌à°®‌యంలోనైనా నిర‌భ్యంత‌రంగా వ్యాయామం చేయ‌à°µ‌చ్చు&period; కాక‌పోతే ముందే చెప్పాం క‌దా&comma; ఆ సూచ‌à°¨‌లు పాటిస్తే చాలు&period; దీంతో ఎవ‌రైనా ఫిట్‌నెస్ సాధించ‌à°µ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts