పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకునేందుకు 7 సూచ‌న‌లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారం&comma; వ్యాయామం&comma; ఒత్తిడిని à°¤‌గ్గించుకోవ‌డం&comma; నిద్ర అనే నాలుగు కీలక అంశాల ఆధారంగా అధిక à°¬‌రువు నిర్ణ‌యించ‌à°¬‌డుతుంది&period; వీటిని నియంత్ర‌à°£‌లో ఉంచుకుంటే à°¬‌రువు అదుపులో ఉంటుంది&period; లేదంటే అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period; దాంతోపాటు పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు కూడా పెరుగుతుంది&period; అయితే కింద తెలిపిన సూచ‌à°¨‌à°²‌ను పాటిస్తే పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును సుల‌భంగానే కరిగించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ అందుకు ఏం చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5309 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;belly-fat&lowbar;800x450&period;jpg" alt&equals;"పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును క‌రిగించుకునేందుకు 7 సూచ‌à°¨‌లు&period;&period;&excl;" width&equals;"800" height&equals;"450" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అన్ని పోష‌కాలు క‌లిగిన à°¸‌à°®‌తుల ఆహారాన్ని రోజూ తీసుకోవాలి&period; దీంతో అన్ని పోష‌కాలు à°²‌భిస్తాయి&period; పోష‌కాలు అన్నీ ఉండే విధంగా డైట్ చార్ట్‌ను సిద్ధం చేసుకుని దాని ప్ర‌కారం రోజూ ఆహారం తీసుకోవాలి&period; దీంతో అన్ని పోష‌కాలు రోజూ లభిస్తాయి&period; ఇది పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును క‌రిగించేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఫైబర్ అధికంగా ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి&period; దీంతో పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును తగ్గించడంలో ఫైబ‌ర్‌ సహాయపడుతుంది&period; ప్రతి రోజూ 25 గ్రాముల ఫైబర్ తీసుకోవ‌డం వల్ల ఎక్కువ à°¸‌à°®‌యం పాటు క‌డుపు నిండినట్లు అనిపిస్తుంది&period; దీంతో à°¬‌రువు తగ్గవ‌చ్చు&period; ఇది ఆహారం నుండి కేలరీల శోషణను కూడా తగ్గిస్తుంది&period; దీని à°µ‌ల్ల పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5310 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;fiber&lowbar;800x450&period;jpg" alt&equals;"పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును క‌రిగించుకునేందుకు 7 సూచ‌à°¨‌లు&period;&period;&excl;" width&equals;"800" height&equals;"450" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ట్రాన్స్‌ఫ్యాట్స్ అనేవి నూనెల‌ను వేడి చేసిన‌ప్పుడు ఏర్ప‌డుతాయి&period; అంటే నూనెలో వేయించిన లేదా నూనెతో à°¤‌యారు చేసిన à°ª‌దార్థాల్లో ఇవి ఉంటాయ‌న్న‌మాట‌&period; అందువ‌ల్ల నూనె à°ª‌దార్థాల‌ను తిన‌రాదు&period; వాటిని తింటే à°¶‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంది&period; à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక నూనె à°ª‌దార్థాల‌ను మానేయ‌డం à°µ‌ల్ల à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; పొట్ట దగ్గ‌à°°à°¿ కొవ్వు క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; వారంలో క‌నీసం ఒక రోజు అయినా ఉప‌వాసం ఉండాలి&period; అలాగే అప్పుడ‌ప్పుడు ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌ను అనుస‌రించాలి&period; అంటే రోజులో కేవ‌లం 6 గంట‌à°² పాటు మాత్రమే తిని 18 గంట‌à°² పాటు జీర్ణాశయాన్ని ఖాళీగా ఉంచాల‌న్న‌మాట‌&period; ఇలా అప్ప‌à°¡‌ప్పుడు చేస్తుంటే క‌నీసం 4 నుంచి 7 శాతం à°µ‌à°°‌కు పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు క‌రుగుతుంద‌ని అధ్య‌à°¯‌నాల్లో తేలింది&period; క‌నుక ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌ను పాటించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5311 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;transfats&lowbar;800x489&period;jpg" alt&equals;"పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును క‌రిగించుకునేందుకు 7 సూచ‌à°¨‌లు&period;&period;&excl;" width&equals;"800" height&equals;"489" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు à°¶‌రీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుద‌లై పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది&period; క‌నుక ఒత్తిడిని à°¤‌గ్గించుకోవాలి&period; కుటుంబం&comma; స్నేహితులతో సమయం గడపడం&comma; యోగా లేదా ధ్యానం చేయడం వంటి వాటితో ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; దీంతో పొట్ట à°¦‌గ్గర కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఎక్కువగా ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్రమైన హాని కలుగుతుంది&period; పొట్ట దగ్గ‌à°°‌ కొవ్వు పేరుకుపోతుంది&period; క‌నుక à°®‌ద్యం అతిగా సేవించ‌రాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5308 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;alcohol&lowbar;800x596&period;jpg" alt&equals;"పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును క‌రిగించుకునేందుకు 7 సూచ‌à°¨‌లు&period;&period;&excl;" width&equals;"800" height&equals;"596" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; రోజూ వ్యాయామం చేయ‌డం వల్ల పొట్ట దగ్గ‌à°° కొవ్వుతో సహా శరీరంలో ఉండే అదనపు కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది&period; మెరుగైన ఫలితాల కోసం వారానికి క‌నీసం 5 రోజుల పాటు వ్యాయామం చేయాలి&period; రోజుకు 30 నిమిషాల వ్యాయామం అవసరం&period; చెమట పట్టేలా చేసి హృదయ స్పందన రేటును పెంచాలి&period; దీనివ‌ల్ల పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు క‌రిగిపోతుంది&period; వేగవంతమైన నడక లేదా స్కిప్పింగ్&comma; జాగింగ్‌&comma; ఏరోబిక్ వ్యాయామం వంటివి చేయ‌డం à°µ‌ల్ల పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును కరిగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts