Daily One Carrot : ఈ 10 కార‌ణాలు తెలిస్తే క్యారెట్ల‌ను రోజూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Daily One Carrot &colon; à°®‌నం క్యారెట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; వీటితో à°°‌క‌à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; క్యారెట్స్ తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని నేరుగా తినేస్తూ ఉంటారు&period; క్యారెట్స్ తో చేసిన వంట‌కాలు కూడా చాలా క‌మ్మ‌గా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాల‌ని చెబుతూ ఉంటారు&period; అస‌లు à°®‌నం క్యారెట్స్ ను ఎందుకు ఆహారంలో భాగంగా తీసుకోవాలి&period;&period; వీటిని తీసుకోవ‌డం వల్ల à°®‌నకు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; క్యారెట్ లో బీటా కెరోటీన్ ఉంటుంది&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరంలోకి వెళ్లిన à°¤‌రువాత విటమిన్ ఎ మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ ఎ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; రేచీక‌టిని à°¤‌గ్గించ‌డంలో&comma; కంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా చేయ‌డంలో క్యారెట్స్ à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; క్యారెట్స్ లో కెరోటినాయిడ్స్ తో పాటు విట‌మిన్ సి కూడా ఉంటుంది&period; ఇవి చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; ఫ్రీరాడిక‌ల్స్ నుండి చ‌ర్మాన్ని కాపాడ‌డంలో&comma; చ‌ర్మం à°¯‌వ్వ‌నంగా క‌à°¨‌à°¬‌డేలా చేయ‌డంలో&comma; చ‌ర్మంపై ముడ‌à°¤‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో క్యారెట్స్ à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే క్యారెట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; క్యారెట్ లో విట‌మిన్ బి6 ఉంటుంది&period; ఇది యాంటీ బాడీస్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; క్యారెట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఇన్పెక్ష‌న్ లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43878" aria-describedby&equals;"caption-attachment-43878" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43878 size-full" title&equals;"Daily One Carrot &colon; ఈ 10 కార‌ణాలు తెలిస్తే క్యారెట్ల‌ను రోజూ తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;carrot&period;jpg" alt&equals;"Daily One Carrot 10 reasons to take it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43878" class&equals;"wp-caption-text">Daily One Carrot<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే క్యారెట్స్ లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు క్యారెట్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే వీటిలో క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; చాలా à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది&period; అలాగే వీటిలో ఉండే ఫైబ‌ర్ చెడు కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; క్యారెట్ à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే క్యారెట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ వంటి à°­‌యంక‌à°°‌మైన వ్యాధుల బారిన à°ª‌డే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; క్యారెట్స్ లో విట‌మిన్ కె1&comma; ఫోలేట్&comma; పొటాషియం వంటి పోష‌కాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి జ్ఞాప‌క‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; ఆలోచ‌నా à°¶‌క్తిని పెంచ‌డంలో తోడ్ప‌à°¡‌తాయి&period; అలాగే క్యారెట్ లో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం డీహైడ్రేష‌న్ కు గురి కాకుండా ఉంటుంది&period; వ్యాయామాలు చేసేట‌ప్పుడు&comma; ఉష్ణోగ్ర‌à°¤‌లు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే క్యారెట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వీటిని à°¨‌మిలి తిన‌డం à°µ‌ల్ల నోట్లో లాలాజలం ఎక్కువ‌గా à°¤‌యార‌వుతుంది&period; లాలాజ‌లం ఎక్కువ‌గా à°¤‌యార‌వ్వ‌డం à°µ‌ల్ల నోట్లో క్రిములు à°¨‌శిస్తాయి&period; దీంతో చిగుళ్ల à°¸‌à°®‌స్య‌లు&comma; దంతాల à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఈ విధంగా క్యారెట్స్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని à°¤‌ప్ప‌కుండా క్యారెట్స్ ను అంద‌రూ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts