Chest Congestion : ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసి ఛాతిలోని క‌ఫాన్ని పోగొట్టే మిశ్ర‌మం.. 3 రోజులు వ‌రుస‌గా తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chest Congestion &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మందిని à°¦‌గ్గు&comma; జ‌లుబు à°¸‌à°®‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి&period; చ‌లి తీవ్రంగా ఉండ‌డం à°µ‌ల్ల శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌లు ఇబ్బందులు పెడుతున్నాయి&period; దీంతో చాలా మందికి అవ‌స్థ క‌లుగుతోంది&period; à°®‌రోవైపు క‌రోనా కార‌ణంగా కూడా ఇబ్బందులు à°ª‌డాల్సి à°µ‌స్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9010 size-full" title&equals;"Chest Congestion &colon; ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసి ఛాతిలోని క‌ఫాన్ని పోగొట్టే మిశ్ర‌మం&period;&period; 3 రోజులు à°µ‌రుస‌గా తీసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;chest-congestion&period;jpg" alt&equals;"Chest Congestion and phlegm removing healthy drink take for 3 days " width&equals;"1200" height&equals;"678" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారికి ఛాతిలో క‌ఫం ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక దాన్ని తొల‌గించి ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; దీంతో à°¦‌గ్గు&comma; జ‌లుబు నుంచి కూడా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; à°®‌à°°à°¿ ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8840" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;cough&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"694" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసి ఛాతిలోని క‌ఫాన్ని తొల‌గించుకోవాలంటే అందుకు కింద తెలిపిన డ్రింక్‌ను à°µ‌రుస‌గా 3 రోజుల పాటు తాగాల్సి ఉంటుంది&period; దాన్ని ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8738" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;Nasal-Congestion-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"674" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్ నీటిలో చిన్న అల్లం ముక్క‌&comma; కొద్దిగా మిరియాల పొడి&comma; ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క‌à°²‌ను వేసి బాగా à°®‌రిగించాలి&period; 10 నిమిషాల పాటు నీరు బాగా à°®‌రిగాక దించేసి à°µ‌à°¡‌క‌ట్టాలి&period; అందులో పావు టీస్పూన్ à°ª‌సుపు వేసి బాగా క‌లిపి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; ఈ మిశ్ర‌మాన్ని రోజూ రాత్రి నిద్ర‌కు ముందు తాగాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9009" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;health-drink&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన విధంగా మిశ్ర‌మాన్ని à°¤‌యారు చేసి రోజూ రాత్రి నిద్ర‌కు ముందు తీసుకోవాలి&period; ఇలా 3 రోజుల పాటు à°µ‌రుస‌గా తీసుకుంటే చాలా à°µ‌à°°‌కు ఛాతిలో ఉండే క‌ఫం పోతుంది&period; ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు à°¤‌గ్గుతాయి&period; ఇత‌à°° శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts