Mens Problems : పురుషుల్లో వ‌చ్చే స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mens Problems &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది జంట‌లు సంతానం లేక à°®‌à°¨‌స్థాపం చెందుతున్నారు&period; అయితే సంతాన లోపానికి స్త్రీలు ఎంత కారణం అవుతున్నారో&period;&period; పురుషులు కూడా అంతే కార‌ణం అవుతున్నారు&period; స్త్రీ&comma; పురుషులు ఇద్ద‌రిలోనూ ఉండే à°ª‌లు à°¸‌మస్య‌à°² కార‌ణంగా దంప‌తుల‌కు సంతానం క‌à°²‌గ‌డం లేదు&period; అయితే ముఖ్యంగా పురుషులు à°¤‌à°® రోజువారీ ఆహారంలో à°ª‌లు మార్పులు చేసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌à°®‌కు క‌లిగే à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దీంతో శృంగార సామ‌ర్థ్యం పెర‌గ‌à°¡‌మే కాదు&comma; ఆ à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ à°¤‌గ్గుతాయి&period; సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8870 size-full" title&equals;"Mens Problems &colon; పురుషుల్లో à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డాలంటే&period;&period; వీటిని రోజూ తీసుకోవాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;mens-problems&period;jpg" alt&equals;"take these foods daily for Mens Problems " width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పు&comma; వాల్ à°¨‌ట్స్‌ను పురుషులు రోజూ తినాలి&period; వీటిల్లో విట‌మిన్ ఇ&comma; మెగ్నిషియం&comma; మాంగ‌నీస్‌&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; దీని à°µ‌ల్ల పురుషుల్లో à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; జ‌à°¨‌నావ‌à°¯‌వాల‌కు à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో ఆ అవ‌à°¯‌వాలు à°ª‌టిష్టంగా మారుతాయి&period; శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు&period; అంగ‌స్తంభ‌à°¨ à°¸‌à°®‌స్య తొల‌గిపోతుంది&period; వీర్యం బాగా à°¤‌యార‌వుతుంది&period; దీంతో సంతానం కలిగే అవ‌కాశాలు మెరుగు à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8871" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;almonds-walnuts&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"420" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషులు రోజుకు ఒక కోడిగుడ్డును ఆహారంలో చేర్చుకోవాలి&period; కోడిగుడ్ల‌లో విట‌మిన్లు బి6&comma; బి5 à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి హార్మోన్ల‌ను à°¸‌à°®‌తుల్యం చేస్తాయి&period; ఒత్తిడిని à°¤‌గ్గిస్తాయి&period; à°®‌à°¨‌స్సును ప్ర‌శాంతంగా మారుస్తాయి&period; శృంగారంపై కోరిక‌ను పెంచుతాయి&period; కోడిగుడ్ల‌ను రోజూ తిన‌డం à°µ‌ల్ల పురుషుల్లో ఉండే ఎలాంటి à°¸‌à°®‌స్య‌లైనా à°¸‌రే à°¤‌గ్గిపోతాయి&period; à°¶‌రీరంలో à°¶‌క్తి స్థాయిల‌ను&comma; శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతాయి&period; దీని à°µ‌ల్ల శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు&period; సంతానం క‌లిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5109" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;eggs1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"462" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషులు à°¤‌à°® రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను తీసుకోవాలి&period; ఓట్స్ à°µ‌ల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి&period; 8 వారాల పాటు రోజూ ఓట్స్‌ను తీసుకున్న పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెర‌గ‌డంతోపాటు వీర్యం కూడా ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయింద‌ని సైంటిస్టుల అధ్య‌యనాల్లో వెల్ల‌డైంది&period; క‌నుక ఓట్స్‌ను తీసుకుంటే పురుషులు à°¤‌à°®‌కు ఉండే à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు&period; వీర్యం కూడా ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6432" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;oats&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఒక దానిమ్మ పండును తిన‌డం లేదా ఒక గ్లాస్ దానిమ్మ పండు à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయ‌ని సైంటిస్టులు తేల్చారు&period; దీంతోపాటు à°®‌గ‌వారిలో కండ‌రాలు దృఢంగా మారుతాయి&period; శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; క‌నుక దానిమ్మ‌ను రోజూ తీసుకుంటే పురుషులు à°¤‌à°® à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌వచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6144" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;pomegranate-juice&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;

Editor

Recent Posts