Blood Clots : వీటిని రోజూ తీసుకోండి.. ర‌క్త‌నాళాల్లో ఉండే బ్ల‌డ్‌ క్లాట్స్ స‌హ‌జ‌సిద్ధంగా క‌రిగిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Blood Clots &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి&period; చాలా మంది హార్ట్ ఎటాక్‌à°² బారిన à°ª‌à°¡à°¿ ప్రాణాలు కోల్పోతున్నారు&period; ఇది సైలెంట్ కిల్ల‌ర్ లా à°µ‌స్తోంది&period; ముంద‌స్తుగా కొంద‌రిలో ఎలాంటి సంకేతాలు క‌నిపించ‌డం లేదు&period; దీంతో హఠాత్తుగా గుండె పోటు à°µ‌చ్చి ప్రాణాలు పోతున్నాయి&period; ప్ర‌స్తుతం యుక్త à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారికి సైతం హార్ట్ ఎటాక్‌లు à°µ‌స్తున్నాయి&period; అయితే హార్ట్ ఎటాక్ లు à°µ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒత్తిడి&comma; నిత్యం అధికంగా à°ª‌నిచేయ‌డం&comma; గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ కూర్చోవ‌డం&comma; శారీర‌క శ్ర‌à°® అస‌లు చేయ‌క‌పోవ‌డం&comma; అధిక à°¬‌రువు&comma; à°¡‌యాబెటిస్&comma; నిద్ర à°¤‌క్కువ‌గా పోవ‌డం&period;&period; వంటి అనేక కార‌ణాల à°µ‌ల్ల చాలా మందికి గుండె జ‌బ్బులు à°µ‌స్తున్నాయి&period; హైబీపీ కూడా à°µ‌స్తోంది&period; దీని à°µ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు సంభ‌విస్తున్నాయి&period; అయితే ప్ర‌స్తుతం చాలా మందికి à°¶‌రీరంలో à°ª‌లు చోట్ల à°°‌క్త నాళాల్లో క్లాట్స్ ఏర్ప‌à°¡‌డం à°µ‌ల్ల కూడా హార్ట్ ఎటాక్ లు à°µ‌స్తున్నాయి&period; ప్ర‌స్తుతం ఇలాంటి వారి సంఖ్య పెరిగింద‌ని వైద్యులు చెబుతున్నారు&period; కానీ కింద తెలిపిన విధంగా ఆహారాల‌ను రోజూ తీసుకుంటే దాంతో à°¶‌రీరంలో ఉండే ఎలాంటి క్లాట్స్ అయినా à°¸‌రే క‌రిగిపోతాయి&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ప్రాణాల‌ను à°°‌క్షించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ అందుకు రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10028" aria-describedby&equals;"caption-attachment-10028" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10028 size-full" title&equals;"Blood Clots &colon; వీటిని రోజూ తీసుకోండి&period;&period; à°°‌క్త‌నాళాల్లో ఉండే బ్ల‌డ్‌ క్లాట్స్ à°¸‌à°¹‌జ‌సిద్ధంగా క‌రిగిపోతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;blood-clots&period;jpg" alt&equals;"take these foods to naturally dissolve Blood Clots " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-10028" class&equals;"wp-caption-text">Blood Clots<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో వెల్లుల్లి అద్భుతంగా à°ª‌నిచేస్తుంది&period; రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే రెండు à°ª‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను అలాగే à°¨‌మిలి తినాలి&period; నేరుగా తిన‌లేమ‌ని అనుకుంటే తేనెతో క‌లిపి తీసుకోవ‌చ్చు&period; ఇలా రోజూ à°ª‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; హైబీపీ à°¤‌గ్గుతుంది&period; క్లాట్స్ క‌రిగిపోతాయి&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూడ‌డంలో ద్రాక్ష à°°‌సం కూడా బాగానే à°ª‌నిచేస్తుంది&period; రోజూ ఒక క‌ప్పు ద్రాక్ష‌à°²‌ను తిన‌డం లేదా ఒక గ్లాస్ ద్రాక్ష à°°‌సం తాగితే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°°‌క్త నాళాల్లో ఉండే క్లాట్స్ ను కరిగిస్తాయి&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°¶‌రీరంలోని క్లాట్స్ ను క‌రిగించ‌డంలో రెడ్ వైన్ కూడా బాగానే à°ª‌నిచేస్తుంది&period; దీన్ని రోజూ 60 ఎంఎల్ మోతాదులో తాగాలి&period; రెడ్ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను సంర‌క్షిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-10027" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;red-wine-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"721" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా à°ª‌సుపు క‌లుపుకుని తాగినా à°°‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; రోజూ ఉద‌యం&comma; సాయంత్రం రెండు పూట‌లా భోజ‌నానికి ముందు ఒక టీస్పూన్ అల్లం à°°‌సం సేవించాలి&period; ఇది à°°‌క్త‌నాళాల వాపుల‌ను à°¤‌గ్గిస్తుంది&period; దీంతోపాటు à°°‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; వారానికి రెండు సార్లు 60 ఎంఎల్ చొప్పున à°®‌ద్యం సేవించాలి&period; à°®‌ద్యాన్ని à°ª‌రిమిత మోతాదులో సేవించ‌డం à°µ‌ల్ల కూడా à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; దీంతోనూ క్లాట్స్ ఏర్ప‌à°¡‌కుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; à°¤‌à°°‌చూ తీసుకునే ఆహారాల్లో కివీ పండ్లు&comma; పైనాపిల్‌&comma; పాల‌కూర వంటి ఆహారాల‌ను భాగం చేసుకోవాలి&period; ఇవి కూడా గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి&period; క్లాట్స్‌ను క‌రిగించ‌డంలో à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts