Janhvi Kapoor : చక్క‌ని అవ‌కాశాన్ని జాన్వీ క‌పూర్ మిస్ చేసుకుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Janhvi Kapoor &colon; తెలుగు తెర‌పై à°ª‌రిచ‌యం అయ్యేందుకు జాన్వీ క‌పూర్ ఎంత‌గానో శ్ర‌మిస్తోంది&period; అందులో భాగంగానే ఆమె à°¤‌à°¨‌కు వచ్చిన అవ‌కాశాల‌ను à°µ‌దిలిపెట్ట‌డం లేదు&period; అయితే తెలుగులో à°ª‌లువురు అగ్ర హీరోల à°¸‌à°°‌à°¸‌à°¨ à°¨‌టించే చాన్స్‌ను సైతం ఆమె తాజాగా మిస్ చేసుకుంటుంద‌ని à°¸‌మాచారం&period; అందులో భాగంగానే ఆమె టాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10031" aria-describedby&equals;"caption-attachment-10031" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10031 size-full" title&equals;"Janhvi Kapoor &colon; చక్క‌ని అవ‌కాశాన్ని జాన్వీ క‌పూర్ మిస్ చేసుకుందా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;janhvi-kapoor-8&period;jpg" alt&equals;"Janhvi Kapoor missed golden chance " width&equals;"1200" height&equals;"923" &sol;><figcaption id&equals;"caption-attachment-10031" class&equals;"wp-caption-text">Janhvi Kapoor<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జాన్వీ క‌పూర్ శ్రీ‌దేవి కుమార్తె&period; ఆమె తండ్రి బోనీ క‌పూర్ బాలీవుడ్‌లో ప్ర‌ముఖ నిర్మాత‌&period; ఆయ‌à°¨ à°¤‌à°²‌చుకోవాల‌నే గానీ&period;&period; జాన్వీకి లెక్క‌లేన‌న్ని ఆఫ‌ర్లు à°µ‌స్తాయి&period; కానీ జాన్వీ మాత్రం ఇప్ప‌టికే అనేక ఆఫ‌ర్ల‌ను à°µ‌దులుకుంటున్న‌ట్లు తెలుస్తోంది&period; ముఖ్యంగా à°¤‌à°¨‌కు టాలీవుడ్ నుంచి à°µ‌స్తున్న ఆఫర్ల‌ను ఆమె à°µ‌దులుకుంటుందని à°¸‌మాచారం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజ‌య్ దేవ‌à°°‌కొండ హీరోగా&period;&period; అన‌న్య పాండే హీరోయిన్‌గా తెర‌కెక్కుతున్న లైగర్ మూవీలో ముందుగా అన‌న్య‌కు à°¬‌దులుగా జాన్వీకే అవ‌కాశం ఇచ్చార‌ట‌&period; కానీ ఆమె అందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది&period; ఇక రామ్ హీరోగా&comma; బోయపాటి à°¦‌ర్శ‌క‌త్వంలో రానున్న ఓ మూవీలోనూ జాన్వీకి ముందుగా ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌&period; కానీ ఆమె అందుకు నో చెప్పింద‌ట‌&period; దీంతో ఆమెకు à°¬‌దులుగా ఆ మూవీలో à°ª‌రిణీతి చోప్రాను తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది&period; ఈ క్ర‌మంలోనే జాన్వీ à°¤‌à°¨‌కు à°µ‌స్తున్న ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రిస్తోంది&period; అయితే ఆమె గ‌నక ఏదో ఒక ఆఫ‌ర్‌ను ఓకే చేస్తే బాగుంటుంద‌ని&period;&period; టాలీవుడ్ లో à°ª‌లువురు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది&period; à°®‌à°°à°¿ దీనికి జాన్వీ ఏమ‌ని à°¸‌మాధానం చెబుతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts