food

Bobbara Vadalu : బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. ఒక్క‌టి కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం లాగించేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bobbara Vadalu &colon; పిల్లలు à°¸‌à°¹‌జంగానే ఇండ్ల‌లో తినే à°ª‌దార్థాల కోసం చూస్తుంటారు&period; అస‌లే à°¬‌à°¯‌ట à°ª‌దార్థాల‌ను తిన‌లేం క‌నుక పిల్ల‌లు సాధార‌ణంగా à°¬‌à°¯‌ట‌కు వెళ్ల‌కుండా&period;&period; à°¤‌à°® à°¤‌à°® ఇండ్ల‌లో ఉండే తినుబండారాల‌ను తినేందుకే ప్రాధాన్య‌à°¤‌ను ఇస్తుంటారు&period; ఈ క్ర‌మంలోనే పెద్ద‌లు కూడా వారికి సాంప్ర‌దాయ తినుబండారాల‌ను చేసి పెట్టాల‌ని చూస్తుంటారు&period; అలాంటి వాటిలో ఒక‌టి బొబ్బ‌ర్ల à°µ‌à°¡‌లు&period; వీటిని చాలా త్వ‌à°°‌గా చేసుకోవ‌చ్చు&period; అలాగే పిల్ల‌à°²‌కు మంచి రుచిగా కూడా ఇవి ఉంటాయి&period; ఈ క్ర‌మంలో బొబ్బ‌ర్ల à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేయాలో&comma; అందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">బొబ్బ‌ర్ల à°µ‌à°¡‌à°²‌ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొబ్బర్లు – 2 కప్పులు&comma; పచ్చిమిర్చి – 4&comma; అల్లం – చిన్నముక్క&comma; జీలకర్ర – 1 టీస్పూన్&comma; కొత్తిమీర – 1&sol;4 కప్పు&comma; కరివేపాకు – 1&sol;4 కప్పు&comma; ఉప్పు – తగినంత&comma; నూనె – వేయించడానికి సరిపడా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58754 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;bobbarla-vadalu&period;jpg" alt&equals;"Bobbara Vadalu recipe how to make these " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">బొబ్బ‌ర్ల à°µ‌à°¡‌à°²‌ను తయారుచేసే విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొబ్బర్లను 6 గంటల పాటు బాగా నానబెట్టాలి&period; అవి నానాక నీళ్లు పార‌బోసి మిక్సీలో అల్లం&comma; పచ్చిమిర్చి&comma; బొబ్బర్లు&comma; ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి&period; మెత్తగా రుబ్బితే à°µ‌à°¡‌లు స్మూత్ గా à°µ‌స్తాయి&period; అది వద్ద‌నుకుంటే ఆ మిశ్ర‌మాన్ని క‌చ్చా à°ª‌చ్చాగానే రుబ్బాలి&period; అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని గిన్నెలోకి తీసుకుని కరివేపాకు&comma; కొత్తిమీర&comma; జీలకర్ర వేసి బాగా కలిపి వడల్లా గుండ్రంగా చేసి కాగిన నూనెలో వేయించుకోవాలి&period; దీంతో ఘుమ ఘుమ లాడే బొబ్బ‌ర్ల à°µ‌à°¡‌లు రెడీ అవుతాయి&period; వీటిని అలాగే తిన‌à°µ‌చ్చు&period; లేదా కొబ్బ‌à°°à°¿&comma; ట‌మాటా&comma; à°ª‌ల్లి చ‌ట్నీలో తిన‌à°µ‌చ్చు&period; ఇలా తింటుంటే ఎంతో రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts