food

Corn Cheese Balls : స్వీట్ కార్న్‌తో ఇలా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ చేసి తినండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Corn Cheese Balls &colon; మొక్క‌జొన్న‌లంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి&period; వాటిని ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు&period; కొంద‌రు వాటిని ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు కాల్చుకుని తింటారు&period; ఇక à°®‌రికొంద‌రు వాటితో గారెలు వేసుకుని తింటారు&period; అయితే మొక్క‌జొన్న‌à°²‌తో ఇంకా à°®‌నం ఎన్నో వంట‌కాల‌ను చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వాటిల్లో ఒక‌టి&period;&period; క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్‌&period;&period; వీటిని à°¤‌యారు చేయ‌డం సుల‌à°­‌మే&period; à°®‌à°°à°¿ క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ ను ఎలా à°¤‌యారు చేయాలో&comma; అందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ కార్న్ &lpar;బాగా à°¨‌లిపిన‌వి&rpar; – 3&sol;4 క‌ప్పు&comma; స్వీట్ కార్న్ &lpar;క్రీమ్ స్టైల్‌&rpar; – 1&sol;2 కప్పు&comma; మొజ‌రెల్లా చీజ్ &lpar;తురుమింది&rpar; – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు&comma; ఉల్లికాడలు &lpar;క‌ట్ చేసిన‌వి&rpar; – 1&comma; కొత్తిమీర &lpar;à°¤‌రిగింది&rpar; – 1 టేబుల్ స్పూన్&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు &lpar;à°¨‌లిపిన‌వి&rpar; – 1&sol;2 టీస్పూన్&comma; ఉప్పు – రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కార్న్ ఫ్లోర్ లేదా కార్న్ స్టార్చ్ – 1 టేబుల్ స్పూన్&comma; నూనె – à°¤‌గినంత&comma; కార్న్ ఫ్లేక్స్ – కోటింగ్‌కు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63374 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;corn-cheese-balls&period;jpg" alt&equals;"corn cheese balls recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె&comma; కార్న్ ఫ్లేక్స్ à°¤‌ప్ప పైన చెప్పిన అన్ని à°ª‌దార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా క‌à°²‌పాలి&period; ఆ మిశ్ర‌మాన్ని చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి&period; అనంత‌రం ఆ ఉండ‌à°²‌పై కార్న్ ఫ్లేక్స్‌ను కోటింగ్‌లా అమ‌ర్చాలి&period; ఆ à°¤‌రువాత పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడెక్కాక ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్‌ను వేసి బాగా వేయించాలి&period; బాల్స్ గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్‌లోకి à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period; అనంత‌రం బాల్స్‌కు నూనె ఎక్కువ‌గా ఉంటే టిష్యూ పేప‌ర్స్‌తో తీసేయాలి&period; ఆ à°¤‌రువాత ఆ బాల్స్‌ను వేడిగా à°¸‌ర్వ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts