food

Chicken Curry : బ‌గారా రైస్‌లోకి చికెన్ క‌ర్రీని ఇలా చాలా సింపుల్‌గా చేసేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Curry &colon; చికెన్ క‌ర్రీ&period;&period; à°®‌à°¨‌లో చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు&period; ఎక్కువ‌గా వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో చికెన్ క‌ర్రీని ఎక్కువ‌గా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; అలాగే దీనిని ఒక్కో విధంగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ముఖ్యంగా à°¬‌గారా అన్నంలోకి ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; à°®‌రింత రుచిగా&comma; క‌మ్మ‌గా తేలిక‌గా చికెన్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి…&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట – 1&comma; జీడిప‌ప్పు – 10&comma; నూనె – 3 టేబుల్ స్పూన్స్&comma; à°²‌వంగాలు – 4&comma; దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు – 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి – 4&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ – పెద్దది ఒక‌టి&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్&comma; చికెన్ – అర‌కిలో&comma; క‌రివేపాకు – 2 రెమ్మ‌లు&comma; à°ª‌సుపు – పావు టీ స్పూన్&comma; ఉప్పు – à°¤‌గినంత‌&comma; కారం – 3 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి – 2 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్&comma; నీళ్లు – ఒక గ్లాస్గ‌రం మసాలా – ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర – కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63790 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chicken-curry&period;jpg" alt&equals;"how to make chicken curry for bagara rice " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;ముందుగా జార్ లో ట‌మాట‌&comma; జీడిప‌ప్పు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°²‌వంగాలు&comma; దాల్చిన చెక్క‌&comma; యాల‌కులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత టమాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత చికెన్&comma; క‌రివేపాకు&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఈ చికెన్ ను నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించిన à°¤‌రువాత కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌లపాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చికెన్ ఉడికిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా వేసి క‌లిపి à°®‌రో 2 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts