పోష‌ణ‌

Vitamin K Benefits : గుండె జ‌బ్బులు రాకుండా చేసే విట‌మిన్ ఇది.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin K Benefits &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి నిత్యం అవ‌à°¸‌రం అయ్యే అనేక పోష‌కాల్లో విట‌మిన్ కె కూడా ఒక‌టి&period; చాలా మందికి ఈ విట‌మిన్ గురించి తెలియ‌దు&period; సాధార‌ణంగా విట‌మిన్లు అన‌గానే ఎ&comma; బి&comma; సి&comma; à°¡à°¿ అనే అనుకుంటారు&period; కానీ విట‌మిన్ కె కూడా ఉంటుంది&period; అది à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మే&period; అయితే విట‌మిన్ కె à°®‌à°¨‌కు ఎలా à°¸‌హాయ à°ª‌డుతుంది&comma; విట‌మిన్ కె ఏయే à°ª‌దార్థాల్లో ఉంటుంది&comma; అది లోపిస్తే à°®‌à°¨‌కు ఎలాంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి &quest; అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ కె à°®‌à°¨ à°¶‌రీరంలో à°°‌క్తం గ‌డ్డ క‌ట్టేందుకు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°®‌నకు గాయాలైన‌ప్పుడు à°°‌క్తం ఎక్కువ‌గా పోకుండా ఉండేందుకు గాను గాయంపై à°°‌క్తం గ‌డ్డ‌క‌డుతుంది క‌దా&period;&period; అందుకు గాను విటమిన్ కె à°®‌à°¨‌కు కావాలి&period; అలాగే ఎముక‌లు దృఢంగా ఉండ‌డానికి&comma; ఎముక‌లు నిర్మాణ‌à°®‌య్యేందుకు&comma; గుండె జ‌బ్బులు రాకుండా ఉండేందుకు&period;&period; à°®‌నం విట‌మిన్ కె ఉన్న à°ª‌దార్థాల‌ను నిత్యం తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63786 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vitamin-k&period;jpg" alt&equals;"this vitamin can prevent heart attacks " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక విట‌మిన్ కె à°®‌à°¨‌కు పాల‌కూర‌&comma; వాల్‌à°¨‌ట్స్‌&comma; బ్రొకొలి&comma; అవ‌కాడోలు&comma; బాదంప‌ప్పు&comma; బ్రెజిల్ à°¨‌ట్స్‌&comma; ఎర్ర à°ª‌ప్పు&comma; యాప్రికాట్స్&period;&period; à°¤‌దిత‌à°° ఆహార à°ª‌దార్థాల్లో à°²‌భిస్తుంది&period; అయితే విటమిన్ కె ఉన్న ఆహారాల‌ను à°®‌నం నిత్యం తీసుకోక‌పోతే à°®‌à°¨ à°¶‌రీరంలో ఆ విట‌మిన్ లోపం ఏర్ప‌డుతుంది&period; దీంతో à°®‌à°¨‌కు à°®‌à°¨ à°¶‌రీరంలో à°ª‌లు à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ కె లోపిస్తే à°®‌à°¨ చ‌ర్మం ఊరికే కందిపోయిన‌ట్లు&comma; à°¨‌ల్ల‌గా మారుతుంది&period; అలాగే చిగుళ్ల నుంచి à°°‌క్తం కార‌డం&comma; చిన్న గాయం అయినా బాగా à°°‌క్త‌స్రావం అవడం&comma; à°°‌క్తం బాగా పోవ‌డం&comma; స్త్రీల‌కు రుతు à°¸‌à°®‌యంలో తీవ్ర à°°‌క్త స్రావం అవ‌డం&comma; మూత్రం లేదా à°®‌లంలో à°°‌క్తం à°ª‌à°¡‌డం వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; ఈ à°²‌క్ష‌ణాలు ఎవ‌రిలోనైనా ఉంటే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి&period; వైద్య à°ª‌రీక్ష‌లు చేయించుకుని ఒక వేళ విట‌మిన్ కె లోప‌à°®‌ని తేలితే అందుకు à°¤‌గిన విధంగా డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు మందులు వాడుకోవాలి&period; అలాగే పైన చెప్పిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం ద్వారా విట‌మిన్ కె లోపం రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts