food

ఘుమాళించే చికెన్ టిక్కా.. చేసేద్దామా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్‌తో à°®‌నం అనేక à°°‌కాల వంట‌కాల‌ను చేసుకుని తినవ‌చ్చు&period; చికెన్ బిర్యానీ&comma; కూర‌&comma; వేపుడు&comma; పులావ్‌&period;&period; ఇలా చికెన్‌తో ఏ వంట‌కం చేసినా అద్భుతంగానే ఉంటుంది&period; అయితే చికెన్‌తో à°®‌నం చికెన్ టిక్కా కూడా చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; సాధార‌ణంగా ఈ డిష్ à°®‌à°¨‌కు రెస్టారెంట్ల‌లోనే à°²‌భిస్తుంది&period; కానీ కొంచెం శ్ర‌à°®‌à°ª‌డితే ఇంట్లోనే ఘుమ ఘుమ‌లాడే చికెన్ టిక్కా à°¤‌యారు చేసుకుని దాని రుచిని ఆస్వాదించ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ చికెన్ టిక్కాను ఎలా à°¤‌యారు చేయాలో&comma; అందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ టిక్కా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ముక్క‌లు &lpar;బోన్‌లెస్‌&rpar; – 1&sol;2 కిలో&comma; à°¶‌à°¨‌గ‌పిండి – ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; పెరుగు – 1 క‌ప్పు&comma; కారం – 1 టీస్పూన్&comma; మిరియాల పొడి – 1&sol;2 టీస్పూన్&comma; గ‌రం à°®‌సాలా – 1&sol;2 టీస్పూన్&comma; à°ª‌సుపు – 1&sol;4 టీస్పూన్&comma; ఉప్పు – à°¤‌గినంత&comma; à°§‌నియాల పొడి – 1&sol;2 టీస్పూన్&comma; క‌సూరీ మేథీ – 3&sol;4 టీస్పూన్&comma; నిమ్మ‌à°°‌సం – 1 టేబుల్ స్పూన్&comma; బిర్యానీ à°®‌సాలా – 1&sol;2 టీస్పూన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65129 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chicken-tikka-1&period;jpg" alt&equals;"how to make chicken tikka recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ టిక్కా à°¤‌యారు చేసే విధానం&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన à°ª‌దార్థాల‌న్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా క‌à°²‌పాలి&period; ఆ గిన్నెను ఫ్రిజ్‌లో 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; దీంతో ఆ మిశ్ర‌à°®‌మంతా చికెన్ ముక్క‌à°²‌కు బాగా à°ª‌డుతుంది&period; చికెన్ బాగా మారినేట్ అవుతుంది&period; అనంత‌రం ఆ ముక్క‌à°²‌ను తీసి ఇనుప చువ్వ‌à°²‌కు గుచ్చి వాటిని నిప్పుల మీద కాల్చుకోవాలి&period; అంతే&period;&period; ఘుమాళించే చికెన్ టిక్కా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts