food

టేస్టి టేస్టీ పన్నీర్ నగేట్స్ తయారీ విధానం

<p style&equals;"text-align&colon; justify&semi;">పేరు వినగానే తినాలనిపించే వంటలలో పన్నీర్ నగేట్స్ ఒకటి&period; ముఖ్యంగా పిల్లలు ఎంతో ఈ రెసిపీ మీ తయారు చేయడం ఎంతో సులభం&period; ఎన్నో పోషకాలు కలిగిన ఈ పన్నీర్ నగేట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పన్నీర్ 200 గ్రాములు&comma; బ్రెడ్ ముక్కలు 4&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ 1టేబుల్ స్పూన్&comma; కారం టీ స్పూన్&comma; మొక్కజొన్నపిండి అరకప్పు&comma; మైదాపిండి 2 టేబుల్ స్పూన్లు&comma; నిమ్మకాయ సగం&comma; నూనె తగినంత&comma; కొత్తిమీర తురుము&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65045 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;paneer-nuggets&period;jpg" alt&equals;"how to make paneer nuggets recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; కారం పొడి&comma; కొత్తిమీర&comma; ఉప్పు&comma; నిమ్మకాయ రసం వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి&period; ఇందులోకి క్యూబ్ షేప్ లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేయాలి&period; తర్వాత బ్రెడ్ ముక్కలను తీసుకుని ఒక ఫాన్ పై టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు గోధుమ వర్ణంలో వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి&period; ఈ బ్రెడ్ ముక్కలను గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరచాలి&period; à°‡à°ªà±à°ªà±à°¡à± మరొక గిన్నెలోకి మొక్కజొన్న పిండి&comma; మైదా పిండి&comma; చిటికెడు ఉప్పు వేసి పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి&period; ఈ మిశ్రమంలోకి ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేయాలి&period; అలాగే బ్రెడ్ ముక్కలను పొడిగా చేసి మరొక ప్లేట్లో పెట్టుకోవాలి&period; ఆ మిశ్రమంలో ఉన్న పన్నీర్ ముక్కలను తీసుకుని బ్రెడ్ పౌడర్ లో అటూ ఇటూ దొర్లించి బాగా వేడి నూనెలో వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి&period; ఈవిధంగా బంగారువర్ణంలోకి రాగానే పన్నీర్ నగేట్స్ కి కొద్దిగా టమోటా సాస్ తో వేడి వేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts